పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలు | Directorate of Animal Husbandry Veterinary Assistant Surgeon Recruitment 2023 | Apply here..
పశుసంవర్ధక శాఖ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్నోటిఫికేషన్: ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ, సర్వీస్ రూల్స్ 1996 లోని ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ (షెడ్యూల్ తెగలు) తరగతి ఎ & బి కేటగిరిలో ఖాళీగా ఉన్న 27 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తి కలిగిన రాష్ట్రప్రభుత్వం స్థానిక అభ్యర్ధుల నుండి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ను జారీ చేసింది. టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 24 & 25న ఇంటర్వ్యూలు వివరాలివే.. ఖాళీల వివరాలు మొత్తం ఖాళీల సంఖ్య :: 27. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ (క్లాస్ ఏ/ బి) - 27. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ (వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ) విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి: 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై రెండు సంవత్సరాలకు మించి ఉండదు. బిఎస్సి నర్సింగ్/ జీఎన్ఎం ఎంతో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు | జీతం 29,000 | దరఖాస్తు చేశారా?. ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ, స్థానికత ఆధారంగా షార్ట్ లిస్ట్/ రాత పరీక్ష/ ఇంటర్వ్యూలు