పశుసంవర్ధక శాఖలో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ | AHD AHA Recruitment Notification Out! Apply 1896 Posts here..
పశుసంవర్ధక శాఖ (ఆంధ్రప్రదేశ్) ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్:
ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ, అనిమల్ హస్బెండరీ సభార్డినేట్ సర్వీస్ ప్రకారం, 01.07.2023నాటికీ 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థుల నుండి అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ విభాగం లోనీ ఖాళీగా ఉన్న 1,896 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగం అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 11.12.2023 నాటికి సమర్పించాలి. ఈ ఉద్యోగాల రాత పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు 27.12.2023 నుండి అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి ఉంటాయి. తాత్కాలిక రాతపరీక్ష తేదీ ను ముందుగానే అధికారిక నోటిఫికేషన్ లో ప్రకటించారు అది 31.12.2023, కాబట్టి అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించి రాత పరీక్ష కోసం సన్నద్ధం అవ్వండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం అయిన ఖాళీల వివరాలు, జిల్లాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, దరఖాస్తు లింక్, నోటిఫికేషన్ లింక్, అధికారిక వెబ్సైట్ లింక్, మొదలుకునవి మీకోసం ఇక్కడ.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1896.
పోస్ట్ పేరు :: అనిమల్ హస్బెండరీ అసిస్టెంట్.
జిల్లాల వారీగా ఖాళీల వివరాలు:
విద్యార్హత:- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..
- అనిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు,
- ఇంటర్మీడియట్ తో ఒకేషనల్ కోర్స్ డైరింగ్ మరియు పౌల్ట్రీ సైన్స్ సబ్జెక్టులను చదివి ఉండాలి.
- రెండు సంవత్సరాల మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA) అభ్యర్థులు కూడా అర్హులు,
- సంబంధిత విభాగంలో డిగ్రీ కోర్సులు & బీటెక్ లో డైరీ టెక్నాలజీ కోర్సులను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి నుండి కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 01.07.2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 42 సంవత్సరాలకు మించి ఉండదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- రాత పరీక్ష పార్ట్-ఏ, పార్ట్-బి రూపంలో నిర్వహిస్తారు పార్ట్-ఎ లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటుంది.
- పార్ట్ బి లో సబ్జెక్టు రిలేటెడ్ టు అనిమల్ హస్బెండరీ నుండి 100 ప్రశ్నలు వంద మార్కులకు ఉంటుంది.
- ఇలా మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.
- ప్రతి సరైన సమాధానానికి ఒక మార్క్ కేటాయించారు.
- 📌 నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది.
- ప్రతీ తప్పు సమాధానానికి ఒకటి బై మూడవ వంతు (1/3rd)మార్క్ కోత విధిస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.22,460 - రూ.72,810 వరకు ప్రతి నెల అన్నీ అలవెన్స్ లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
- రెండు సంవత్సరాల వరకూ రూ.15,000/- చెల్లిస్తారు రెండు సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత బేసిక్ పే లెవెల్ ప్రకారం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మరియు మాజీ సైనికులకు రూ.500/-,
- ఇతరులకు రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.11.2023 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 11.12.2023 సాయంత్రం 05:00 గంటల వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://ahd.aptonline.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment