ITI తో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇక్కడ దరఖాస్తు చేయండి. ONGC Opal Apprentices Recruitment 2023 Apply 40 Vacancies here..
పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో వివిధ శ్రేణుల్లో ఐటిఐ (NCVT or GCVT) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల కు ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీ శుభవార్త చెప్పింది. చిన్న రాత పరీక్షతో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ONGC- ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీ, పెట్రోల్ ఆడిషన్స్ లిమిటెడ్, ఐటిఐ అర్హతతో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింకులు మీకోసం ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 40 . ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు : ఫీట్టర్ - 08, కెమికల్ ప్లాంట్ - 16, ఎలక్ట్రిక్ -05, ఇన్స్ట్రుమెంట్ - 04, మెకానిక్ -02, ల్యాబ్ -03, మెషీన్ -02.. మొదలగునవి. అప్రెంటిస్ వ్యవధి :: 12 నెలలు ఒక సంవత్సరం. విద్యార్హత: సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 01.04.2023 నాటికి,18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం