ITI తో అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇక్కడ దరఖాస్తు చేయండి. ONGC Opal Apprentices Recruitment 2023 Apply 40 Vacancies here..
పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో వివిధ శ్రేణుల్లో ఐటిఐ (NCVT or GCVT) సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థుల కు ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీ శుభవార్త చెప్పింది.
చిన్న రాత పరీక్షతో సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.
ONGC- ఆయిల్ నేచురల్ గ్యాస్ కంపెనీ, పెట్రోల్ ఆడిషన్స్ లిమిటెడ్, ఐటిఐ అర్హతతో వివిధ ట్రేడుల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ సీట్ల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆగస్టు 11వ తేదీ వరకు సమర్పించవచ్చు. విభాగాల వారీగా ఖాళీల వివరాలతో, నోటిఫికేషన్ ముఖ్య సమాచారం, ఆన్లైన్ దరఖాస్తు లింకులు మీకోసం ఇక్కడ.
- మొత్తం ఖాళీల సంఖ్య : 40.
ట్రేడుల వారీగా ఖాళీల వివరాలు :
- ఫీట్టర్ - 08,
- కెమికల్ ప్లాంట్ - 16,
- ఎలక్ట్రిక్ -05,
- ఇన్స్ట్రుమెంట్ - 04,
- మెకానిక్ -02,
- ల్యాబ్ -03,
- మెషీన్ -02.. మొదలగునవి.
అప్రెంటిస్ వ్యవధి ::
- 12 నెలలు ఒక సంవత్సరం.
విద్యార్హత:
- సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.04.2023 నాటికి,18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 21 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
స్టయీపెండ్ :
- ఎంపికైన అభ్యర్థులకు ప్రతినెల రూ.8,050/- శిక్షణ పూర్తయింతవరకు చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక https://apprenticeshipindia.org/ సందర్శించి రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవాలి.
- తదుపరి అధికారిక ONGC Opal https://www.opalindia.in/ వెబ్సైట్ను సందర్శించి దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://www.opalindia.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :11.08.2023 రాత్రి 11:59 నిమిషాల వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు. 🙏


















%20Recruitment%202026.jpg)












%20827%20Vacancy%20Notification%202026.jpg)

































Comments
Post a Comment