సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. రూ.65,000/- జీతం ప్రతినెల. వివరాలు ఇక్కడ.
B.E, B.Tech /M.E, M.Tech అర్హతతో BECIL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! చెప్పింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం 25.06.2026 నుండి 10.07.2026 @ 18:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 14 విభాగాలు : సిస్టం సూపర్వైజర్/ఎస్ అండ్ టి సూపర్వైజర్ (సివిల్) సూపర్వైజర్ (సేఫ్టీ) పోస్టింగ్ ప్రదేశం : ముంబై మెట్రో. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (బి.ఈ,...









