క్లర్క్ ట్రెయినీ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు. అర్హత ధ్రువపత్రాల తో హాజరు అవ్వండి. వివరాలు. TIFR Walk In Interview at July 25 2025 Apply
 
ఉద్యోగ అవకాశాలు, ఇంటర్వ్యూ తో ఎంపిక: ప్రతి నెల 22 వేల రూపాయల స్కాలర్షిప్ తో క్లర్క్ ట్రైన్ ఖాళీల భర్తీకి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ దరఖాస్తుల స్వీకరిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హత కాపీలతో నేరుగా ఇంటర్వ్యూ కేంద్రాన్ని సందర్శించి ఉద్యోగాలు పొందండి. కంప్యూటర్ నాలెడ్జ్ తో టైపింగ్ అర్హత కలిగిన గ్రాడ్యుయేట్ యువత ఈ అవకాశాలను అందుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసమే ఇక్కడ.  Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 10. పోస్ట్ పేరు :: క్లర్క్ ట్రైనీ   విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ నైపుణ్యంతో టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. వయో పరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.  ఎంపిక విధానం : రాత పరీక్ష స్కిల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.  రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు, స్కిల్ పరీక్ష నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా పోస్టింగ్ ఇస...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
