పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.
పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ హైదరాబాద్ పరిధిలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పంచాయతీరాజ్ (NIRDPR), వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ వరుసగా 5 నోటిఫికేషన్ లను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం 25.10.2026 నుండి 08.11.2026 నాటికి ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 06.
పోస్టుల పేరు :
- లేడీ స్టాఫ్ నర్స్ - 01
- ఫార్మసిస్ట్ - 02
- అసిస్టెంట్ ఫైనాన్స్ & అకౌంట్స్ ఆఫీసర్ - 01
- డిప్యూటీ డైరెక్టర్ జనరల్ - 01
- రిజిస్టర్ & డైరెక్టర్ అడ్మినిస్ట్రేటర్ - 01
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి B.Sc (Nursing), ఫార్మసీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, M.Com, MBA (Finance), ICWA, CA, ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత సాధించి ఉండాలి.
- సంబంధిత విభాగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయస్సు :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలు చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా రూ.35,000/- నుండి రూ.76,000/- .జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- UR/OBC/EWS అభ్యర్థులకు రూ.300/-
- SC/ST/PWBD అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 25.10.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 08.11.2026 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://nirdpr.org.in/ & http://career.nirdpr.in/
అధికారిక నోటిఫికేషన్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.























Comments
Post a Comment