ఆరోగ్య శాఖ నర్స్, టెక్నీషియన్, సెక్యూరిటీ, అకౌంటెంట్, వివిధ మెడికల్ స్టాప్ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. TMC Recruitment for Various Permanent Posts Apply here..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్ ! ఆరోగ్యశాఖలో శాశ్వత ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం... నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : మెడికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్, టెక్నీషియన్, అడ్మినిస్ట్రేటివ్ అకౌంట్స్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ తదితర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు. ఎస్సీ /ఎస్టీ/ మహిళలకు దరఖాస్తు కేజీ మినహాయించారు. టాటా మెమోరియల్ సెంటర్ (TMC), టాటా మెమోరియల్ హాస్పిటల్ లో మెడికల్ & నాన్ మెడికల్ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి శాశ్వత పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 10.07.2026 నుండి 06.08.2026 నాటికి ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్ట...




















