📢 ప్రభుత్వ ఉద్యోగాలు : జిల్లా కోర్టు లో జాబ్స్ కోసం దరఖాస్తు చేసుకోండి. THSC Notification 2026 Apply Online here..
తెలంగాణ రాష్ట్ర జుడీసీయల్ సర్వీస్ లో 16 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
జిల్లా కోర్టు లో జాబ్స్ కోసం ఆసక్తి కలిగిన అభ్యర్థులు 27.10.2026 నుండి, 30.11.2026, సాయంత్రం 05:00 వరకు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనం చెల్లిస్తారు. అలాగే షార్ట్ లిస్ట్ తో ఎంపికలు ఉంటాయి.
తెలంగాణ హైదరాబాద్ సివిల్ జడ్జ్ రీసెర్చ్ అసిస్టెంట్ (లా) ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; విభాగాల వారీగా ఖాళీలు, ముఖ్య తేదీలు, మొదలగు పూర్తి సమాచారం & ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ పిడిఎఫ్ ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 16.
- రీసెర్చ్ అసిస్టెంట్ (లా) హైకోర్టు - 14,
- రీసెర్చ్ అసిస్టెంట్ (లా) తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ - 02.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 3 లేదా 5 సంవత్సరాల లా-డిగ్రీ (నోటిఫికేషన్ కు ముందు రెండు సంవత్సరాల్లో ఉత్తీర్ణత) +కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాలు గరిష్టంగా 30 సంవత్సరాలు తగ్గకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అభ్యర్థి నోటిఫికేషన్ ప్రకారం కలిగిన అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు హైకోర్టు మార్గదర్శకాల ప్రకారం వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- The Registrar General, High Court for the State of Telangana.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు : లేదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 27.10.2026.
దరఖాస్తు చివరి తేదీ :: 31.11.2026 at 05:00 P.M.
అధికారిక వెబ్సైట్ :: https://tshc.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






















Comments
Post a Comment