DMHO నిరుద్యోగులకు గుడ్ న్యూస్! SRCL ఆరోగ్యశాఖలో 33 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.
రాత పరీక్షలు లేకుండా! కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి జిల్లా ఆరోగ్యశాఖ దరఖాస్తులు ఆహ్వానం..
10th, GNM/ B.Sc Nursing/ MBBS అర్హతతో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు DMHO మరియు NHM రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని వైద్య మరియు ఆరోగ్య శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ కింద జిల్లా వ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆసుపత్రులలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన మెడికల్ సిబ్బంది 33 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ! ధ్రువపత్రాల పరిశీలన ద్వారా నియామకాలు చేపడుతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన జిల్లా అభ్యర్థులు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి కార్యాలయం నందు ఆఫ్లైన్ దరఖాస్తులను నేరుగా సమర్పించాలి. నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫామ్ అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంది.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విభాగాలు :
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 23.10.2026
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.10.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 33.
విభాగాలు :
- సైకో తెరపిస్ట్
- MLHP/ CHO/ MO, Palle Dawakhana
- ఫార్మసిస్ట్
- స్టాఫ్ నర్స్
- ల్యాబ్ టెక్నీషియన్
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కామ్ స్పెషల్ ఎడ్యుకేటర్
- ఆడియాలజిస్ట్/ స్పీచ్ తెరపిస్ట్
- Optometrist
- ANM
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో 10th, GNM/ B.Sc Nursing/ MBBS లో అర్హత సాధించి ఉండాలి.
- తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- తేదీ 01.07.2026 నాటికి నోటిఫికేషన్ ప్రకారం 18 సంవత్సరాల నుండి, 46 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
దరఖాస్తు చిరునామా :
అధికారిక వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/
- ఈ MLHPs పోస్టులకు ఎలాంటి రాత పరీక్షలు లేదు.
- జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కౌన్సిలింగ్ నందు ఎంపికలను నిర్వహిస్తారు.
- అకాడమిక్ విద్యార్హత, అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
- విద్య అర్హతకు 90% మార్కులు.
- మిగిలిన 10% మార్కులు, అనుభవం, గవర్నమెంట్ & ప్రైవేట్ సెక్టార్ లో అందించిన సేవలకు కేటాయించడం జరిగింది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు..
- సైకో తెరపిస్ట్ రూ.33,750
- MLHP/ CHO/ MO, Palle Dawakhana రూ.40,000 లేదా 29,000
- ఫార్మసిస్ట్ రూ.27,300/-
- స్టాఫ్ నర్స్ రూ.29,900/-
- ల్యాబ్ టెక్నీషియన్ రూ.27,300/-
- ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్ కామ్ స్పెషల్ ఎడ్యుకేటర్ రూ.32,810/-
- ఆడియాలజిస్ట్/ స్పీచ్ తెరపిస్ట్ రూ.33,750/-
- Optometrist రూ.26,410/-
- ANM రూ.27,300/-
ఒప్పంద కాలం :: ఒక (1) సంవత్సరం,
- అభ్యర్థి క్రమశిక్షణ, పనితనం & మిషన్ అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్ లో నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- ఇతర వర్గాల వారికి రూ.500
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.300.
- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, IDOC రాజన్న సిరిసిల్ల జిల్లా.
అధికారిక వెబ్సైట్ : https://rajannasircilla.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అర్హతలు, ఇతర సమాచారం : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 23.10.2026
ఆఫ్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 30.10.2026
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏






















Comments
Post a Comment