Railway JOBs 2026: రైల్వేలో రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాలు విడుదల, వెంటనే దరఖాస్తు చేసుకోండి..
భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖ నుండి వెస్ట్ సెంట్రల్ రైల్వేలో పలు రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. వెస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి స్పోర్ట్స్ కోట విభాగంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Notice No.RRC/WE/01/2026(Sports Quota),Dated : 27.08.2026 న విడుదల చేసింది. అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల నిరుద్యోగ మహిళా/ పురుష అభ్యర్థుల నుండి ఎలాంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేకుండా! దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు పే మెట్రిక్ level 5/4-5, level 3/2-16, level 1-43 ప్రకారం జీతాలు చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క pdf లింక్, పూర్తి వివరాలు మీకోసమే ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 64. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి, ఇంటర్,ITI,ఏదైనా విభాగంలో డిగ్రీ లో అర్హ...































