రైల్వే మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే.. RITES New! Vacancies 2024 Check Positions, Salary, Selection and More here..
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన గుర్గావ్ లోని రైట్స్ ఇండియా లిమిటెడ్ (రైట్స్), నుండి రేసిడెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయినది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 20.04.2024 నుండి 30.04.2024 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలయినా ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మరియు ముఖ్య తేదీలు వివరాలు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 20 . పోస్ట్ పేరు : రేసిడెంట్ ఇంజనీర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్ డిప్లోమా, (లేదా) డిప్లొమా ఇంజనీరింగ్ (మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్, మ్యాన్ఫ్యాక్చరింగ్, మెకానికల్, ఆటోమొబైల్) (లేదా) కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ప్లాస్టిక్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. ఇంటర్ అర్హతతో రాత పరీక్ష లేకుండా! 30,000 జీతం త