కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వే మంత్రిత్వ శాఖ శాశ్వత అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. అప్లై లింక్ ఇక్కడ Govt Opening Regular Assistant JOBs Apply here
రాత పరీక్ష, ఇంటర్వ్యూ తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- ఉద్యోగార్ధులకు బంపర్ ఉద్యోగ అవకాశాలు.
- దేశవ్యాప్తంగా నిరుద్యోగ అభ్యర్థుల నుండి అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ. ఇక్కడ దరఖాస్తు చేయండి.
- రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపికలు చేస్తారు.
- ఎంపిక అయితే లైఫ్ సెట్.
- ప్రతి నెల దాదాపుగా రూ.20,000/- నుండి రూ.66,000/- పైగా వేతనం అందుకోవచ్చు.
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 27.04.2026.
- నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
రైట్స్ లో శాశ్వత అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2026:
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 15.
పోస్ట్ పేరు :: అసిస్టెంట్ (HR).
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (బ్యాచిలర్/ జనరల్/ టెక్నికల్) డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :: ఎలాంటి అనుభవం అవసరం లేదు.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 30 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను టెక్నికల్ & అకాడమిక్ అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.20,000/- నుండి రూ.66,000/- వరకు వేతనం చెల్లిస్తారు.
- దాదాపుగా సంవత్సరానికి రూ.08.16 లక్షల వరకు జీతం అందుకోవచ్చు.
పోస్టింగ్ ప్రదేశాలు :: దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న RITES సంస్థల్లో ఉంటుంది..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- General/ OBC లకు రూ.300/-,
- EWS/ SC/ ST/ PWD అభ్యర్థులకు రూ.100/-.
అధికారిక వెబ్సైట్ :: https://rites.com/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.03.2026 నుండి.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 27.04.2026 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
















































Comments
Post a Comment