ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, శాశ్వత ఉద్యోగాల భర్తీ NIHFW Staff Nurse, LDC, JE Recruitment Apply here..
12వ తరగతి, డిగ్రీ, డిప్లొమా తో శాశ్వత పోస్టుల భర్తీకి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. శాశ్వత ప్రాతిపదికన ఈ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తున్నారు. దరఖాస్తు గడువు :: 17.11.2023. జాతీయ కుటుంబ & ఆరోగ్య సంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం వివిధ విభాగాల్లోని ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను 03.10.2023 న జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించి రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచి నెగవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. NIHFW శాశ్వత ఉద్యోగ నియామకాలు 2023 రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ NIHFW ఖాళీల సంఖ్య 19 పోస్ట్ పేరు నర్స్, LDC, JE(Civil) వయస్సు 18 - 30 సంవత్సరాలకు మించకూడదు అర్హత ఇంటర్, డిగ్రీ, డిప్లొమా తో ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష ఇంటర్వ్యూ తో పే-స్కేలు/ వేతనం రూ.19,900 - 1,42,400/-. దరఖాస్తు విధానం ఆన్లైన్ లో చివరి తేదీ 17.11.2023 అధికారిక వెబ్సైట్ https://recruitment.nihfw.ac.in/ Follow US for More ✨Latest Update's Follow