💁🏻♂️ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా లో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్! 🎯 ఏలూరు జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, One Stop Center లో ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 10.03.2026 న జారీ చేసింది. ఆసక్తి కలిగి న అభ్యర్థులు 16.02.2026 నుండి 25.03.2026 వరకు దరఖాస్తుల సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా సమాచారం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 ఖాళీల వివరాలు : 🧾 మొత్తం ఖాళీల సంఖ్య :: 1. 📋 పోస్ట్ పేరు: సైకో సోషల్ కౌన్సిలర్ - 1. 🔰 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి ప్రొఫెషనల్ (డిగ్రీ/ డిప్లొమా) లను సైకాలజీ/ సైకియాట్రీ/ న్యూరో సైన్స్ విభాగాల్లో అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం అవసరం. అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తు తో పాటు అనుభవం సర్టిఫికెట...
నిరుద్యోగులకు శుభవార్త ! గ్రాడ్యుయేషన్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) భారీ శుభవార్త ! చెప్పింది. 1358 కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS) ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11.03.2026 నుండి 31.03.2026 సాయంత్రం 06:00 గంటల వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 📌 అర్హులైన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1358 పోస్ట్ పేరు : కంబైన్డ్ మెడికల్ సర్వీస్ (CMS). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి M.B.B.S అర్హత సాధించి ఉండాలి. MBBS చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులు. ఇంటర్న్ షిప్ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ ...
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి IDBI బ్యాంక్ 1100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాచిలర్ డిగ్రీ అర్హతతో ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI ) బ్యాంక్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ (JAM) విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 1100 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 08.03.2026 నుండి 19.03.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1100 పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. వయోపరిమితి: 01.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 20 - 25 సంవ...
వివిధ శాఖల్లో విభిన్న ప్రతిభావంతులకు (దివ్యాంగులకు) కేటాయించబడిన ఉద్యోగ నియామక ప్రకటన 2025-26 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం WCD & SC విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లో పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30.03.2026 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 38. విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ (అసిస్టెంట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్) : 11 జూనియర్ ఆడిటర్ : 1 టైపిస్ట్ (జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్) : 1 మెటర్నిటీ అసిస్టెంట్ : 14 మెసెంజర్ : 1 ఆఫీస్ సబార్డినేట్ : 11 సప్లయర్ : 1 సానిటరీ మేస్త్రి : 2 హెల్పర్ : 1 చైర్మన్ : 1 ఆయా : 1 వాచ్మెన్ : 1 స్వీపర్ : 1 క్లీనర్ : 1 పిహెచ్ వర్కర్ : 2 నాన్ పిహెచ్ వర్కర్ : 1 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి Vth / VII / SSC / 10th Class యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా అర్హత కలిగి ఉండాలి. ...
మహబూబాబాద్ జిల్లా కోర్టు లో శాశ్వత జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త ! జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ మహబూబాబాద్, (డిఎల్ఎస్ఎ మహబూబాబాద్) లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపాదికన నియామకాలు నిర్వహించడానికి NOTIFICATION No.1/2026 తేదీ: 09.03.2026 న జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ 24.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువత ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 పోస్ట్ పేరు : జూనియర్ అసిస్టెంట్ . విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఆర్ట్స్/ సైన్స్/ కామర్స్/ లా విభాగంలో డిగ్రీ...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు లో ఆఫీస్ అసిస్టెంట్/ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.... సొంత జిల్లాలో ఉద్యోగం చేయాలని కోరికతో ఎదురుచూస్తున్న వారికి శుభవార్త ! జిల్లా న్యాయ సేనాధికారి సంస్థ భద్రాద్రి కొత్తగూడెం పరిధిలో ఉన్న లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీకి NOTIFICATION No.1/2026 తేదీ: 02.03.2026 న జారీ చేసింది. దరఖాస్తులను ఆఫ్లైన్ విధానంలో స్వీకరించడానికి ఆఖరి తేదీ 17.03.2026 సాయంత్రం 05:00 గంటల వరకు అర్హులైన నిరుద్యోగ యువత ఈ అవకాశం కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను సమర్పించి పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కోసం అధికారిగా వెబ్ సైట్ ను సందర్శించండి. పూర్తి ముఖ్య వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01 పోస్ట్ పేరు : ఆఫీస్ అసిస్టెంట్ /క్లర్క్ . విద్యార్హత : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి గ్రాడ్యుయేషన్ లో అర్హత కలిగి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అ...
💁🏻♂️ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 116 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. 🎯 ముంబై ప్రధాన కేంద్రం గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న సర్కిల్లో, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి రెగ్యులర్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ADVERTISEMENT NO: CRPD/SCO/2025-26/27 జారీ చేసింది.. నోటిఫికేషన్ Pdf లింక్ క్రింద ఉన్నది డౌన్లోడ్ చేసుకుని చదవండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 23.02.2026 నుండి ప్రారంభమైనది. దరఖాస్తు గడువు 15.03.2026 . అభ్యర్థులు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి, వివరాలను తెలుసుకొని ఇప్పుడే దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here 🆕 పోస్టుల వివరాలు : 🧾 మొత్తం పోస్టుల సంఖ్య :: 116. 📋 విభాగాల వారీగా ఖాళీలు : అసిస్టెంట్ వాయిస్ ప్రెసిడెంటు (కాంట్రాక్ట్) - 12, డిప్యూటీ మేనేజర్ (IS ఆడిట్) (రెగ్యులర్) - 43, డిప్యూటీ మేనేజర్ (చార్టె...
కేంద్రీయ విద్యాలయాల్లో... టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాలు.. నిరుద్యోగ యువతకు శుభవార్త! తెలంగాణ, మంచిర్యాల గల్లి నెంబర్. 3 R & R కాలనీ గుడి పెట్ గ్రామంలోని కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయం, టీచింగ్ | నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు 12.03.2026 న ఉదయం 8:30 గంటల నుండి కేంద్రీయ విద్యాలయం మంచిర్యాల నందు రిపోర్ట్ చేసి ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇంటర్వ్యూ వేదిక, సమయం, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here కేంద్రీయ విద్యాలయం మంచిర్యాల , టీచింగ్ | నాన్-టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇంటర్వ్యూ ద్వారా నియామకాలు 2026-27: PGT, TGT, PRT and Non-Teaching కాంట్రాక్ట్ ఉద్యోగాలు రూ.21,250 - 27,500/-...
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ హైదరాబాద్ శుభవార్త ! చెప్పింది. భారత ప్రభుత్వ, అణు శక్తి విభాగానికి చెందిన హైదరాబాదులోని అటామిక్ ఎనర్జీ సెంటర్ స్కూల్ 2026-2027 విద్యా సంవత్సరానికి కాంట్రాక్ట్ బేసిక్ ఉపాధ్యాయ (Pre-Primary Teachers, Primary Teachers, Trained Graduate Teachers) పోస్టుల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను అధికారికంగా జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టీచర్ ఉద్యోగాలకు 23.03.2026 నుండి 25.03.2026 వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి సమాచారం, విద్యార్హత, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : TGT ఇంగ్లీష్ TGT సోషల్ సైన్స్ TGT హిందీ /సాంస్క్రిట్ TGT మ్యాథ్స్ /ఫిజికల్ సైన్స్ TGT బయో/ కెమిస్ట్రీ TGT పి ఈ టి (పురుష /మహిళ) TGT మ్యూజిక్ PRTS PRT తెలుగు ప్రైమరీ టీచర్స్.... మొదలైనవి....
BSNL ఆఫీస్ లో 120 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికాం స్ట్రీమ్ ఫైనాన్స్ క్రీమ్ విభాగాల్లో ఖాళీలు.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం/ ఫైనాన్స్ స్ట్రీమ్) పోస్టులు భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ లో పేర్కొన్న అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకోసం దరఖాస్తులు 05.02.2026 ఉదయం 10:00 గంటల నుండి 07.03.2026 నుండి 31.03.2026 వరకు పొడిగించారు ఉదయం 10:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించాలి. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్, అధికారిక నోటిఫికేషన్ లింక్, ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి సంబంధించిన డైరెక్టర్ లింక్, అన్ని ఈ ఆర్టికల్ చివరన ఉన్నాయి చూడండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 120 పోస్ట్ పేరు : సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల వివర...