Prasar Bharati Cost Trainee Recruitment 2021 | Apply for Various Posts of Cost Trainee on Prasarbharati.gov.in Today | Check eligibility and other details here..
న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ సమాచారం మంత్రిత్వశాఖకు చెందిన ప్రసార్ భారతి, ఒప్పంద ప్రాతిపదికన కాస్ట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అవకాశాన్ని అర్హత ప్రమాణాలు నిర్వర్తించగల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించింది. అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులకు 3 సంవత్సరాల ట్రైనింగ్ ఇవ్వనున్నారు. కాస్ట్ ట్రైనీలు గా ఎంపిక అవ్వడానికి అభ్యర్థులు ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ నిర్వహించే CMA ఇంటర్మీడియట్ కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రసార్ భారతి ' కాస్ట్ ట్రైనీ' ప్రకటన పూర్తి వివరాలు: పోస్టుల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 16, విద్యార్హత: పోస్ట్ ని అనుసరించి సంబంధిత సబ్జెక్టులో గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. జాబ్ విధులు: ఎంపికైన అభ్యర్థులు మేనేజ్మెంట్ అకౌంటింగ్, కాస్ట్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్.. మొదలగు ప్రసార భారతి డెడికేట్ ఆధారంగా విధులు నిర్వర్తించాలి. నెలవారి వేతనం వివరాలు: ప్రతి నెల స్టైపెండ్ వివరాలు క్రింది విధంగా ...