✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Telangana Hyderabad Prasarabharathi Recruitment 2021 | UIDAI Recruitment 2021 | Check Both Notifications Ecligibily Criteria here..

    దూరదర్శన్ ప్రసారభారతి లో స్ట్రింగర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానం..

    అర్హత, ఆసక్తి ఉన్న వారు సేప్టెంబర్ 30లోగా దరఖాస్తులు చేసుకోవాలి..

    తెలంగాణ లోని హైదరబాద్ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తల విభాగంలో స్ట్రింగర్ల నియామకం కోసం అర్హులైన, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ పరకటనను విడుదల చేసింది. 

    తెలంగాణ లోని అన్నీ జిల్లా కేంద్రాలలో ఖాళీలు ఉన్నాయి. పూర్తి వివరాలకు అదికారిక నోటిఫికేషన్ ను చదవండి. ఈ నెల 30వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని ప్రసార భారతి అధికారులు సూచించించారు. 

    ఎంపికైన అభ్యర్థులు ఒప్పందం తేదీ నుంచి సంవత్సరాలపాటు పని చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతం పనిచే స్తున్న స్ట్రింగర్లు సైతం కొత్త ఎంపానెల్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 

    ఆసక్తి కలిగిన అభ్యర్థులు 30వ తేదీ వరకు రామంతాపూర్ లోని దూరదర్శన్కేం ద్రంలో దరఖాస్తులు పోస్టులో కాని నేరుగా కాని సమర్పించాలని ప్రసార భారతి అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలను https://prasarb-harati.gov.in/pbvacancies ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.

    అదికారిక వెబ్సైట్ : https://prasarbharati.gov.in/

    అదికారిక నోటిఫికేషన్: డౌన్లోడ్ చేయండి. 


    ***వీడియో గ్యాలరీ***
        
    మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    *********

    UIDAI రిక్రూట్మెంట్ 2021: యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) లో పని చేయడానికి ఆసక్తి కలిగి ఉన్న అభ్యర్థుల నుండి, దరఖాస్తులను ఆహ్వానిస్తోంది వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీ రిక్రూట్మెంట్ డ్రైవ్లో మొత్తం 15 పోస్టులు భర్తీ చేయడానికి ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు UIDAI అధికారిక వెబ్ సైట్ ను  సందర్శించి ఆన్లైన్ నోటిఫికేషన్ ని చూడవచ్చు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 23, 2021.


    పోస్టుల వివరాలు:

    మొత్తం ఖాళీల సంఖ్య: 15

    విభాగాల వారీగా పోస్టులు: 

    1. ప్రైవేట్ సెక్రటరీ - 07 పోస్టులు,

    2. డిప్యూటీ డైరెక్టర్ - 03 పోస్టులు,

    3. సెక్షన్ ఆఫీసర్ - 03 పోస్టులు,

    5. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ - 02 నటించారు..

    ఈ పోస్టులకు మీరు దరఖాస్తు చేశారా!
    📢 తెలంగాణ అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఖమ్మం, మేదక్, సిద్దిపేట్, యదాద్రి భువనగిరి జిల్లా పరిదిలోని ఐ‌సి‌డి‌ఎస్ కేంద్రాల్లో ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయినవి.. చివరి తేదీ: 09.09.2021.
    📢 ఆంధ్ర అంగన్వాడి కేంద్రాల్లో ఉద్యోగాల భర్తీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మహిళా శిశు అభివృద్ధి సంస్థ జిల్లాలోని 20 ఐసిడిఎస్ ప్రాజెక్టు లో ఖాళీగా ఉన్న 484 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. చివరి తేదీ: 09.09.2021.
    📢 10వ తరగతి విద్యార్హతతో వివివ ఉద్యోగాలు.. అవి; 1.డ్రైవర్, 2.కుక్, 3.ఫైర్మెన్, 4.కేటరింగ్ అటెండెంట్.. చివరి తేదీ: 06.09.2021. URGENT
    మరిన్ని ఉద్యోగాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

    అర్హత ప్రమాణాలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు విద్యార్హత మరియు వయోపరిమితి తో కూడిన అర్హత ప్రమాణాల కోసం అందుబాటులో ఉన్న వివరణాత్మక నోటిఫికేషన్ ని చదవండి.

    వివరణాత్మక నోటిఫికేషన్ ఇక్కడ అందుబాటులో ఉన్నది.


    నోటిఫికేషన్ ప్రకారం, యుఐడిఎఐ పోస్టింగ్ లొకేషన్ చండీగర్, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, లక్నో మరియు రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయాల్లో ఖాళీలు ఉన్నయి.


    అధికారిక వెబ్సైట్: https://uidai.gov.in/

    అధికారిక నోటిఫికేషన్: https://uidai.gov.in/Notification 


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.



    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    సచివాలయంలో లో శాశ్వత ఉద్యోగాలు. సూపర్ ఛాన్స్, అందరూ అప్లై చేయండి..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    తెలంగాణ ⚡విద్యుత్ శాఖలో భారీ నోటిఫికేషన్. 5,368 వివిధ పోస్టుల వివరాలు..

    లైబ్రేరియన్, స్టోర్ అసిస్టెంట్, ఫిట్టర్, వెల్డర్, డిజైన్స్ అసిస్టెంట్ కొలువులు. తెలుగు రాష్ట్రాల వారికి సూపర్ ఛాన్స్..

    Popular Posts of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..