Coal India Recruitment 2021 | No Exam Required | Gate 2021 Score based Selection | Apply 588 Posts of Management Trainee | Check Eligibility details here...
భారత ప్రభుత్వానికి చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మొత్తం 588 మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తుంది. గేట్ 2021 పరీక్షలో కనపరిచిన స్కోర్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అర్హత ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 9, 2021 రాత్రి 11:59 నిమిషాల వరకు.
భారత్ చెందిన మహారత్న కంపెనీ కోల్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 588,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మైనింగ్ - 253,
2. ఎలక్ట్రికల్ - 117,
3. మెకానికల్ - 134,
4. సివిల్ - 57,
5. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ - 15,
6. జియాలజీ - 15.
విద్యార్హత: వివిధ రకాల పోస్టులకు వివిధ రకాల విద్యా సంస్థలను కలిగి ఉండాలి అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్/ బిఎస్సి ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
జియోలజి విభాగంలో ఉద్యోగాలకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ ఎంటెక్ పూర్తి అయి ఉండాలి.
వయసు: ఆగస్టు 4, 2021 నాటికి అభ్యర్థుల వయస్సు 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
అధిక వయసు కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సడలింపు ఉంది.
ఎంపిక విధానం: గేట్ 2021 పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
జీతం: ఈ3 గ్రేడ్ పే స్కేల్ ప్రకారం రూ.60,000 - 1,80,000/-అన్నీ అలవెన్సు లతో కలిపి జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: ఆన్లైన్ దరఖాస్తు ఫీజు రూ.1000/- + జిఎస్టి రూ.180 మొత్తం రూ.1180/-.
ఎస్సీ /ఎస్టీ /పిడబ్ల్యుడి మరియు కోల్ ఇండియా లిమిటెడ్ ఎంప్లాయిస్ మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.08.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09.09.2021.
అధికారిక వెబ్సైట్: https://www.coalindia.in/
అధికారిక నోటుఫికేషన్: డౌన్లోడ్ చేయండి/ చదవండి.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://cdn.digialm.com/EForms/configuredHtml/1258/71170/Instruction.html
నోటిఫికేషన్ పూర్తి వివరాలూ వీడియొలో 👇
ఇవి కూడా చదవండి..
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
Comments
Post a Comment