Paytm Recruitment 2021 | No Exam Required | Apply 20,000 Vacancies of Project Manager and Field Seks Executive posts and more.. Check detail here..
పేటీఎం లో 20వేల ఉద్యోగ అవకాశాలు:
Paytm నుండి ఎటువంటి పరీక్ష లేకుండా | 20వేల ఉద్యోగాల భర్తీకి ప్రకటన | ఆన్లైన్ లో RESUME ఉప్లోడ్ చేసి, చిన్న ఇంటర్వ్యూ కు అటెండ్ కావడం.. తో ఉద్యోగం | పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం ఇక్కడ చదవండి.
డిజిటల్ పేమెంట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎం దాదాపు 20 వేల మంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి దరఖాస్తులు మొదలుపెట్టింది. దేశవ్యాప్తంగా వ్యాపారస్తుల ను డిజిటల్ విధానంలో రూపాంతరం చెందడం పై అవగాహన కల్పించేందుకు నియామకాలు చేపడుతుంది.
పేటీఎం రిక్రూట్మెంట్ ప్రకటన ప్రకారం ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ (ఎఫ్ ఎస్ ఈ) కు 35 వేల రూపాయల వరకూ జీతంగా సంపాదించుకునే అవకాశం ఉంది. ప్రతి నెల జీతం తో పాటుగా అదనంగా కమిషన్ కూడా పొందే అవకాశం ఉంటుంది.
ఉద్యోగావకాశాలకు 10వ తరగతి, 12వ తరగతి, గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ లకు ప్రాధాన్యం ఇస్తూ దరఖాస్తులకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ఉద్యోగ అవకాశాలు కోల్పోయిన వారికి ఈ ఉద్యోగ ప్రకటన ప్రయోజనకరంగా ఉంటుందని పేటియం వర్గాలు వెల్లడించాయి, మరియు ఈ రిక్రూట్మెంట్ లో భాగంగా డిజిటల్ పేమెంట్ ఈ విషయంలో మహిళలకు మరింత అవకాశం కల్పించాలని పేటీఎం యోచిస్తోందని సమాచారం.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
★ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి క్రింది సోపానాలను అనుసరించండి:
1. అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
అధికారిక వెబ్ సైట్ లింక్: https://paytm.com/
2. మెయిన్ మెనూ లో కనిపిస్తున్న కెరియర్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఇక్కడ మనకు మూడు విభాగాలు కనిపిస్తాయి.
i) స్టూడెంట్స్ ii) ప్రొఫెషనల్ iii) వాలంటీర్
ఇక్కడ ప్రొఫెషనల్ విభాగం క్రింద ఉన్న Explore లింక్ పై క్లిక్ చేయండి.
4. ఇందులో మళ్ళీ మూడు విభాగాలుంటాయి.
i)బిజినెస్ ii) ప్రొడక్ట్ అండ్ డిజైన్ iii) టెక్ మేనేజ్మెంట్
ఇందులో ప్రొడక్ట్ అండ్ డిజైన్ మరియు టెక్ మేనేజ్మెంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
5. వాటిపై క్లిక్ చేసి, పక్కన కనిపిస్తున్న అప్లై లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీ రెజ్యూమ్ అప్లోడ్ చేసే పేజ్ కనిపిస్తుంది. సంబంధిత రెజ్యూమ్ అప్లోడ్ చేసి దరఖాస్తులను సబ్మిట్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://paytm.com/
ఆన్లైన్ దరఖాస్తులకు డైరెక్ట్ లింక్: https://jobs.lever.co/paytm
నోటిఫికేషన్ పూర్తి వివరాలు వీడియొలో 👇
📢 for Latest Scholarship Notification Click here
📢 for Admission Notification Click here
📢 for Employment News Click here
నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి.
Comments
Post a Comment