Oil India Limited Recruitment 2021|| ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.90,000/-వరకు జీతం. పూర్తి వివరాలు ఇవే..
ఆయిల్ ఇండియా లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టార్ భారతదేశ ప్రముఖ సంస్థ నుండి ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి అర్హత ఆస్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల..
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 120,
పోస్ట్ పేరు: జూనియర్ అసిస్టెంట్.
రిజర్వేషన్ కేటగిరీలో పరంగా ఖాళీల వివరాలు:
జనరల్ - 54,
ఓబిసి - 32,
ఈడబ్ల్యూఎస్ - 12,
ఎస్సీ - 08,
ఎస్టీ - 14.. ఇలా మొత్తం 120 పోస్టులను ప్రకటించారు.
విద్యార్హత:
★ గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 40 శాతం మార్కులతో ఏదైనా స్ట్రీమ్ లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
★ కనీసం ఆరు నెలల కంప్యూటర్ అప్లికేషన్ డిప్లమా సర్టిఫికెట్ కోర్స్, ఎంఎస్-వర్డ్, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-పవర్‌పాయింట్.. మొదలగునవి.
వయసు: ఆగస్టు 15 2021 నాటికి
◆ జనరల్ కేటగిరి వారికి 18 నుండి 30 సంవత్సరాలు,
◆ ఎస్సీ /ఎస్టీలకు 18 నుండి 35 సంవత్సరాలు,
◆ ఓబిసి(నాన్-క్రిమిలేయర్) లకు 18 నుండి 33 సంవత్సరాలు, మధ్య వయస్సు కలిగి ఉండాలి,
ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
రాత పరీక్ష ప్యాట్రన్:
■ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు జనరల్ నాలెడ్జ్/ అవేర్నెస్ నుండి 20 శాతం మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
■ రీజనింగ్, అర్థమెటిక్/ న్యూమరికల్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 20 శాతం మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
■ డొమైన్ లేదా సంబంధిత టెక్నికల్ పరిజ్ఞానం నుండి 60 శాతం మార్కులకు ప్రశ్నలు అడుగుతారు.
ఇలా మొత్తం 20%+20%+60%=100%.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీలకు: రూ.200/-.
ఎస్సీ/ ఎస్టీ/ ఈడబ్ల్యూఎస్/ దివ్యాంగులకు/ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.
వారు ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.07.2021,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15.08.2021..
అధికారిక వెబ్సైట్: https://www.oil-india.com/
అధికారిక నోటిఫికేషన్:
దరఖాస్తులు సమర్పించడానికి డైరెక్ట్ లింక్: https://register.cbtexams.in/OIL/Recruitment/Applicant/Register
నోటిఫికేషన్ పూర్తి వివరాలు దరఖాస్తు విధానం వీడియొలో..👇
Comments
Post a Comment