✨Flash Updates✨  
  • NEW! 🎉 CHEYUTHA Pension 2026: చేయూత కొత్త పెన్షన్ కోసం దరఖాస్తులు ఆహ్వానం..Apply here
  •  
  • NEW! 🎉 ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన, రూ.15,000/- జీతం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ బ్యాంకు ఉద్యోగాలు విడుదల. 291 పోస్టుల కోసం..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల అభివృద్ధికి ఎన్ఐటిడబ్ల్యూ నోటిఫికేషన్..Apply here చి.తే:15.09.2026
  •  
  • NEW! 🎉 ఉపాధి అవకాశాల కోసం శిక్షణ..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 రూ.56,100/- ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు విడుదల. 175 పోస్టుల కోసం..Apply here చి.తే:16.09.2026
  •  
  • NEW! 🎉 📢 మహిళలకు శుభవార్త! WDCWEO జిల్లా "వన్ స్టాప్ సెంటర్" లో భారీగా కాంట్రాక్ట్ JOBs..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 ఈ కోర్సుల్లో శిక్షణ తీసుకోండి.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం పక్కా..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం AP TG..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 10వ తరగతి ITI అర్హతతో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ఎన్ఐటి వరంగల్ నోటిఫికేషన్..Apply here చి.తే:17.09.2026
  •  
  • NEW! 🎉 Anganwadi JOBs 2026: మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్..Apply here చి.తే:18.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ ఆసుపత్రిలో 112 వివిధ ట్రైనీ JOBs..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా అర్హత తో 326 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:20.09.2026
  •  
  • NEW! 🎉 రోడ్డు రవాణా శాఖలో కొత్త ఉద్యోగాలు విడుదల, 60 పోస్టుల కోసం..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 79 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి మరొక నోటిఫికేషన్..Apply here చి.తే:21.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ రంగ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:22.09.2026
  •  
  • NEW! 🎉 ఎరువుల ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! కొలువుల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, ఈ స్టెప్స్ తో..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:24.09.2026
  •  
  • NEW! 🎉 ITC BCM JOB Notification: రాత పరీక్ష లేదు..Apply here చి.తే:25.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో రాత పరీక్ష లేకుండా! 64 ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రభుత్వ శాశ్వత నాన్ టీచింగ్ కొలువులు, ఏపీ టీజీ అందరూ..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 రైల్వేలో మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. రూ.9000 స్కాలర్షిప్..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 పోస్టల్ శాఖలో శాశ్వత ఉద్యోగాలు ఆంధ్ర, తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి..Apply here చి.తే:30.09.2026
  •  
  • NEW! 🎉 GSL ట్రైనీ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ నియామకాల కోసం ప్రకటన..Apply here చి.తే:03.10.2026
  •  
  • NEW! 🎉 SSC/ 10th Standard + ITI అర్హతతో శాశ్వత టెక్నీషియన్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:04.10.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ & డిప్లమా అర్హతతో ప్రభుత్వ 122 ఉద్యోగాలు..Apply here చి.తే:11.10.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 800 టీచింగ్, నాన్ టీచింగ్, ఇతర స్టాప్ ఉద్యోగాల భర్తీ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    DFCCIL Recruitment 2021 || డి‌ఎఫ్‌సి‌సి‌ఐ‌ఎల్ లో జూనియర్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.

    భారత రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డి‌ఎఫ్‌సి‌సి‌ఐ‌ఎల్) - లో జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి  దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.


    పోస్టులు వివరాలు:


    ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1074 పోస్టులు ప్రకటించారు.


    I). జూనియర్ మేనేజర్ లో మొత్తం 111 ఖాళీలు ఉన్నాయి.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

    1. సివిల్ లో - 31,

    2. ఆపరేషన్ అండ్ బిడి లో - 77,

    3. మెకానికల్ లో - 3. 


    👉తప్పక చదవండి: Southern Railway Apprentice Recruitment 2021 || సదరన్ రైల్వే నుండి 3378 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ: 30.06.2021.

    👉తప్పక చదవండి: ర్మీ పబ్లిక్ స్కూల్, ఆర్.కే పురం  సికింద్రాబాద్ లో టీచర్ ఉద్యోగాలు.. ఖాళీల వివరాలీలా... చివరి తేదీ: 10.06.2021.


    విద్యార్హత: 

    1. సివిల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బిఈ/ బీటెక్(సివిల్) ప్రధమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

    2. ఆపరేషన్స్ అండ్ బి డి విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మార్కెటింగ్/ బిజినెస్ ఆపరేషన్స్/ కస్టమర్ రిలేషన్స్/ ఫైనాన్స్ స్పెషలైజేషన్ తో ఎంబీఏ/ పిజిడిబిఎ/ పిజిడిబిఎం/ టిజిడిఎం పూర్తి చేసి ఉండాలి.

    3. మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బి ఈ/ బీటెక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ మెకట్రానిక్స్/ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్/ ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ మాన్యుఫ్యాక్చరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక) పూర్తి చేసి ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: నెలకు రూ. 50,000/-


    👉తప్పక చదవండి: NTPC EET Recruitment 2021 || బీఈ, బీటెక్ విద్యార్హతతో ఎటువంటి రాతపరీక్ష లేకుండా భారీ వేతనంతో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 10.06.2021.

    👉తప్పక చదవండి: AIIMS Teaching Faculty Recruitment 2021 || ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్  గోరక్ పూర్, నుండి బోధన సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల..  చివరి తేదీ: 07.06.2021.


    II). ఎగ్జిక్యూటివ్ ఈ విభాగంలో మొత్తం 442 ఖాళీలు ఉన్నాయి.

    విభారీగా ఖాళీల వివరాలు:

    1. సివిల్ లో - 73,

    2. ఎలక్ట్రికల్ లో - 42,

    3. సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ లో - 87,

    4. మెకానికల్ లో - 3.


    విద్యార్హత:

    1. సివిల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ట్రాన్స్పోర్టేషన్/ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ/ పబ్లిక్ హెల్త్/ వాటర్ రిసోర్సెస్ స్పెషలైజేషన్తో మూడేళ్ల డిప్లమా(సివిల పూర్తి చేసి ఉండాలి.

    2. ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమా (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్/ పవర్ సప్లై/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్/ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంటేషన్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్/ డిజిటల్ ఎలక్ట్రానిక్/ పవన్ ఎలక్ట్రానిక్స్) ఉత్తీర్ణులై ఉండాలి.

    3. సిగ్నల్ టెలీకమ్యూనికేషన్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమా(ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్/ మైక్రోప్రాసెసర్/ టీవీ ఇంజనీరింగ్/ ఫైబర్ ఆప్టిక్ కమ్యూనికేషన్/ టెలి కమ్యూనికేషన్/ కమ్యూనికేషన్/ సౌండ్ అండ్ టీవీ ఇంజనీరింగ్/ ఇండస్ట్రియల్ కంట్రోల్/ కంప్యూటర్ అప్లికేషన్స్/ కంప్యూటర్ టెక్నాలజీ/ డిజిటల్ ఎలక్ట్రానిక్స్/ పవర్ ఎలక్ట్రానిక్స్/ ఐటి) ఉత్తీర్ణులై ఉండాలి ఉండాలి. ఆపరేషన్ అండ్ బి డి విభాగానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

    4. మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిప్లమా(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్/ మ్యానుఫ్యాక్చరింగ్/ మేకట్రానిక్స్/ ప్రొడక్షన్/ ఆటోమొబైల్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్) ఉత్తీర్ణులై ఉండాలి.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: నెలకు రూ. 30,000/-


    👉ఇది కూడా చదవండి: POWERGRID Diploma trainee Recruitment 2021 || పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్లమా ట్రెయినీ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ: 15.06.2021.

    👉ఇది కూడా చదవండి: ఇండియన్ ఆర్మీ(ఎస్ ఎస్ సి) ద్వారా పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల... చివరి తేదీ: 23.06.2021.


    III). జూనియర్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో మొత్తం 521 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

    విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 

    1. ఎలక్ట్రికల్ లో - 135,

    2. సిగ్నల్ అండ్ టెలీకమ్యూనికేషన్ లో - 147,

    3. ఆపరేషన్స్ అండ్ బిడి లో - 225,

    4. మెకానికల్ లో - 14.


    విద్యార్హత: 

    ➥పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

    ➥సంబంధిత విభాగానికి చెందిన ట్రేడ్ లో ప్రధమ శ్రేణి మార్పులతో రెండు సంవత్సరాల ఐటీఐ కోర్సు పూర్తి చేసి ఉండాలి.

    ➥ఆపరేషన్స్ విభాగానికి డిగ్రీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.


    వయసు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.


    జీతం: రూ. 25,000/-


    పరీక్ష విధానం:

    పోస్టును అనుసరించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి), కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి‌బి‌ఏ‌టి), నిర్వహించనున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.


    👉తప్పక చదవండి: NMDC Apprenticeship Training Recruitment 2021 || నేషనల్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఉన్నటువంటి అప్రెంటిస్ లో భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ: 15.06.2021.

    👉తప్పక చదవండి: Bank Note Press (BNP) JOBs 2021 || బ్యాంక్ నోట్ ప్రెస్,దేవాస్ లో 135 ఉద్యోగాలు. పూర్తి వివరాలివే... చివరి తేదీ: 11.06.2021.


    1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) వివరాలు:

    ➥ఈ పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది.

    ➥మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ప్రశ్నలను అడుగుతారు.

    ➥పరీక్ష వ్యవధి 2 గంటలు.

    ➥ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 120 మార్కులు.

    ➥ప్రశ్నపత్రం హిందీ మరియు ఇంగ్లీష్ మాధ్యమంలో ఉంటుంది.

    ➥ప్రశ్నలను ఉద్యోగాన్ని అనుసరించి బిఈ/ బీటెక్/ డిప్లమా/ ఐటిఐ స్థాయి లో అడుగుతారు.

    ➥తప్పుగా గుర్తించిన సమాధానాలకు 0.25 మార్పును కోత విధిస్తారు.

    ➥ఈ పరీక్షలో అర్హత సాధించాలంటే జనరల్ అభ్యర్థులు 40 శాతం.

    ➥ఎస్సీ/ ఓబిసి/ ఈ డబ్ల్యూ ఎఫ్ అభ్యర్థులు 30 శాతం.

    ➥ఎస్టీలు 25 శాతం మార్కులు సాధించాలి.


    👉తప్పక చదవండి: ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 24.06.2021.

    👉తప్పక చదవండి: ఆయిల్ ఇండియా టెన్త్, ఇంటర్ విద్యార్హతతో 119 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే.... చివరి తేదీ: 22.06.2021.

    2. కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి‌బి‌ఏ‌టి) వివరాలు:

    ➥ఈ పరీక్ష ఆపరేషన్స్ అండ్ బిడి విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే నిర్వహిస్తారు.

    ➥కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి )స్కోర్ ఆధారంగా ఖాళీల కు మించి 8 రేట్ల మందిని పరీక్షకు అనుమతిస్తారు.

    ➥ఇందులో అర్హత సాధించాలంటే ప్రతి టెస్ట్ లో కనీసం 42 మార్కులు రావాలి.

    ➥కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(సిబిటి) కోర్టుకు 70 శాతం.

    ➥కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్(సిబిఎటి) స్కోరుకు 30 శాతం వెయిటేజీ ఇస్తూ అభ్యర్థులను ఎంపిక చేసి, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపికను నిర్వహిస్తారు.


    👉తప్పక చదవండి: ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 5807 టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 03.07.2021.

    👉తప్పక చదవండి: ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నుండి మొత్తం 7236 టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. నోటిఫికేషన్ పూర్తి వివరాలివే... చివరి తేదీ: 24.06.2021.


    పరీక్షా కేంద్రాలు: తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్, విశాఖపట్టణం.


    దరఖాస్తు ఫీజు: జూనియర్ మేనేజర్లకు రూ. 1000/-

    ఎగ్జిక్యూటివ్ లకు రూ. 900/-, జూనియర్ ఎగ్జిక్యూటివ్ లకు రూ. 700/-


    దరఖాస్తు ప్రక్రియ: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    👉తప్పక చదవండి: NIMHN Recruitment 2021 || బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...  చివరి తేదీ: 28.06.2021.


    దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24.04.2021 నుండి.

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.05.2021.

    నియామక ప్రక్రియ దరఖాస్తులను పొదిగిస్తూ విడుదల చేసిన నోటిఫికేషన్ 

    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 23.07.2021.👇


    అధికారిక వెబ్ సైట్ లింక్:https://dfccil.com/


    నిరాకరణ : మేము elearningbadi.in లో పోస్ట్ చేసే సమాచారం ఖచ్చితమైనదని నిర్ధారించడానికి ప్రయత్నిస్తాము. మా ఉత్తమ ప్రయత్నాలు ఉన్నపటికి, కొన్ని కంటెంట్ లో లోపాలు ఉండవచ్చు. మీరు మమ్మల్ని విశ్వశించవచ్చు. కానీ దయచేసి మీ స్వంత తనిఖిలను కూడా నిర్వహించండి. 


    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.

     

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 15-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 16-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 17-September-2026
  •  
  • 👆Online Applications Ends on 18-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 20-September-2026
  •  
  • 👆Online Applications Ends on 21-September-2026
  •  
  • 👆Online Applications Ends on 22-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 24-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 25-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 30-September-2026
  •  
  • 👆Online Applications Ends on 03-October-2026
  •  
  • 👆Online Applications Ends on 04-October-2026
  •  
  • 👆Online Applications Ends on 11-October-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    Guest Faculty Notification: గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆరోగ్యశాఖలో 110 ఉద్యోగాలు విడుదల, 10th Inter Degree పాస్ వినియోగించుకోండి.

    స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Para Medical JOBs: 590 పారామెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చేసింది, వివరాలు..

    Data Entry Operator JOBs 2026: డాటా ఎంట్రీ పోస్టుల కోసం భారీ నోటిఫికేషన్ విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. పూర్తి వివరాలు.. Apply

    SBI రాత పరీక్ష లేకుండా! SCO ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన. తెలుగు రాష్ట్రంలో అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్. నోటిఫికేషన్ పూర్తి వివరాలు. Regular Positions Apply Online here..

    టెన్త్, ఐటిఐ, ఏదైనా డిగ్రీ అర్హత తో కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీ BCPL Notification 2026 Apply here.. అందరూ దరఖాస్తు చేసుకోండి.

    Popular Posts of this Blog

    సంక్షేమ గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, సర్టిఫికెట్ తో రండి ఉద్యోగం పొందండి.

    సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..

    India Post GDS Notification భారతీయ పోస్ట్ గ్రామీణ పోస్ట్ ఆఫీస్ లో 23563 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల Apply here

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    TGTET In-Service Teachers 2026 Results: తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష కీ, రెస్పాన్స్ షీట్ అందుబాటులోకి వచ్చాయి. Final KEY, Response Sheet Download here. ఇక్కడ తనిఖీ చేయండి.

    గ్రామీణ బ్యాంకుల్లో 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఖాళీలు. అప్లై లింక్ ఇక్కడ.

    గోల్డెన్ చాన్స్, రాత పరీక్ష లేకుండా! 376 శాశ్వత ఉద్యోగాలు విడుదల, వెంటనే ఇక్కడ అప్లై చేయండి..

    మహిళలకు శుభవార్త! 231 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన, ICDS ప్రాజెక్టుల వారీగా ఖాళీలు, ఇలా దరఖాస్తు చేయండి.

    మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ప్రకటన, ప్రభుత్వం ఆసుపత్రిలో ఖాళీలు భర్తీ.. అప్లై చేయండి.

    పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ పంచాయతీ కార్యాలయాల్లో ఉద్యోగాలు విడుదల, వెంటనే అప్లై చేసుకోండి.