Oil India limited JOBs || ఆయిల్ ఇండియా టెన్త్, ఇంటర్ విద్యార్హతతో 119 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే....
ఇండియన్ ఆయిల్ లిమిటెడ్ నవరత్న పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ కంపెనీ మరియు రెండవ అతిపెద్ద జాతీయ ఇండియా పాన్ ఉనికి కలిగిన అప్స్ స్టిమ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ. దాని యొక్క విస్తృత అభివృద్ధి కోసం హెడ్ క్వార్టర్స్ తో ఎల్పిజి ఉత్పత్తి, ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మొత్తం 119 ఉద్యోగాల అభివృద్ధికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టులు 119 ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. బిల్లింగ్ హెడ్ మెన్ విభాగంలో - 4.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణత, లేదా మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లామా, మరియు 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 19,500/-.
2. బిల్లింగ్ రింగ్ మెన్ విభాగంలో - 5.
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత తో సంబంధిత విభాగంలో ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. మరియు కనీసం రెండు సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
3. ఎలక్ట్రిక్ సూపర్వైజర్ విభాగంలో - 5.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా మూడు సంవత్సరాల ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ డిప్లామా ఉత్తీర్ణులై ఉండాలి. మరియు కనీసం 3 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 19,500/-
4. కెమికల్ అసిస్టెంట్ విభాగంలో - 10.
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత, మరియు తప్పనిసరిగా 1 సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 40 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 45 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 43 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 19,500/-
5. అసిస్టెంట్ రిగ్ మెన్ విభాగం లో - 10.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత తో రెండు సంవత్సరాల ట్రేడ్ ఎలక్ట్రీషియన్ అర్హత సర్టిఫికెట్ మరియు 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
6. డ్రిల్లింగ్ టాప్ మెన్ విభాగంలో - 7.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత తో ఏదైనా ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. మరియు 4 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
7. అసిస్టెంట్ మెకానిక్ పంప్ విభాగం లో - 17.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత తో మెకానిక్ డీజిల్ లేదా ఫిట్టర్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో తప్పనిసరిగా 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
8. గ్యాస్ లాగర్ విభాగం లో - 20.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డ్ లేదా యూనివర్సిటీ నుండి సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, మరియు సంబంధిత విభాగంలో 1 సంవత్సరం పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
9. అసిస్టెంట్ మెకానిక్-ఐసిఈ విభాగం లో - 31.
విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి ఉత్తీర్ణత తో మెకానిక్ డీజిల్ ట్రేడ్ సర్టిఫికెట్ ను కలిగి ఉండాలి. మరియు 2 సంవత్సరాల పోస్ట్ అర్హత అనుభవాన్ని కలిగి ఉండాలి.
వయసు: జనరల్ అభ్యర్థులకు 18 నుండి 35 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీలకు 18 నుండి 40 సంవత్సరాలు. ఓబీసీలకు 18 నుండి 38 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
జీతం: 16,640/-
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తులకు చివరి తేదీ: 22.06.2021.
ఇంటర్వ్యూలు నిర్వహించ ఏది: విభాగాల వారీగా 24.05.2021 నుండి 22.06.2021. వరకు నిర్వహించనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
అధికారిక వెబ్సైట్: https://www.oil-india.com/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment