ITI Limited, Engineering Diploma Holder Recruitment 2021 || ఐటిఐ లిమిటెడ్ లో డిప్లామా ఇంజనీరింగ్ ఉద్యోగాలు. నోటిఫికేషన్ వివరాలిలా...
ఐటిఐ లిమిటెడ్ లో డిప్లామా ఇంజనీరింగ్ ఉద్యోగాలు.
ఐటిఐ లిమిటెడ్ నుండి ఇంజనీరింగ్ డిప్లామా హోల్డర్ల నియామకానికి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులను ఆన్లైన్లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
ఐటిఐ లిమిటెడ్, దేశం యొక్క ప్రధాన టెలికామ్ కంపెనీ & మల్టీ యూనిట్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ టెలికాం మరియు ఐటీ లను కనిపెట్టబడని ఎక్కువ రంగాలకు తీసుకువెళ్లడానికి సిద్ధంగా ఉంది. దేశంలోని ప్రముఖ కంపెనీలలో సొల్యూషన్స్ ప్రొవైడర్ గా అవతరించింది. టెలీకమ్యూనికేషన్స్, స్వీచ్చింగ్, ట్రాన్స్మిషన్, యాక్సెస్, ఈ యొక్క మొత్తం స్పెక్ట్రమ్ పరికరాల పూర్తి స్థాయిని అందిస్తుంది. మరియు సరికొత్త టెలికామ్ సొల్యూషన్స్ అనుకూలించిన మద్దతును అందించడంతో పాటు వివిధ రకాలైన వ్యాపారం, ఐటిఐ సంస్థాపన ను నిర్వహించడానికి నెట్వర్క్ సిస్టం యూనిట్ ను అంకితం చేసింది. రక్షణ మరియు రైల్వేలో పరికరాల ఆరంభం టర్న్ కి ప్రాజెక్టులను చెప్పట్టడం వైవిధ్యభరితమైన ఉత్పత్తుల తయారీపై ఎక్కువ దృష్టి పెట్టడం వివిధ రకాలల సౌర పరికరాల ఉత్పత్తులు ఎల్ఈడీ బల్బుల తయారీ, లైటింగ్ సిస్టం మరెన్నో విషయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ డిప్లమా హోల్డర్ల నియామకానికి సంబంధించిన ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
పోస్టుల వివరాలు:
మొత్తం 40 ఖాళీలను ప్రకటించారు.
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. మెకానికల్ విభాగం లో - 29,
2. ఎలక్ట్రికల్ విభాగం లో - 07,
3. ఎలక్ట్రానిక్ విభాగం లో - 04,
విద్యార్హత: ఐటిఐ లిమిటెడ్ లో డిప్లామా ఇంజనీరింగ్ ఉద్యోగాల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, పదవ తరగతి ఉత్తీర్ణత తోపాటు సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో మూడు సంవత్సరాల డిప్లామా పూర్తి చేసి ఉండాలి. ప్రథమ శ్రేణి మార్పులు తప్పనిసరి, రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు కనీసం 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: ఐటిఐ లిమిటెడ్ లో డిప్లామా ఇంజనీరింగ్ ఉద్యోగాల దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుందని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ ను చదవండి.
ప్రారంభ వేతనం: 19,029/-(మరియు అలవెన్సు లను కలిపి ఇస్తారు).
ఎంపిక ప్రక్రియ: ఇంజనీరింగ్ డిప్లామా లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను వర్ణిస్తూ 1:15 నిష్పత్తిలో షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్షలకు ఎంపిక చేస్తారు ఇందులో సాధించిన మెరిట్ ఆధారంగా అర్హులను ఎంపిక చేసి తుది జాబితాను విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి. మరియు సంబంధిత హర్డ్ కాపీలను స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కార్యాలయానికి పంపించాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15:05:2021.
దరఖాస్తు హార్డ్ కాపీలను చేరవేసేందుకు చివరి తేదీ: 21.05.2021.
రాత పరీక్ష తేదీ: 04.06.2021.
అధికారిక వెబ్సైట్: https://www.itiltd.in/
అధికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment