TS PGECET 2021 Admissions || టీఎస్ పీజీఈసీ 2021 ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైనది.. పూర్తి వివరాలను ఇక్కడ చదవండి.
టీఎస్ పీజీఈసీ 2021 ప్రవేశాలు.
నోటిఫికేషన్:
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టిఎస్‌సిహెచ్ఈ) 2021-22 విద్యా సంవత్సరానికి
టీఎస్ పీజీఈసీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా గేట్/జీప్యాట్
విద్యార్థులకు తెలంగాణలోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, జేఎన్‌టీయూ హెచ్,
కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ,
పాలమూరు యూనివర్సిటీ పరిధుల్లో
ఎంఈ/ఎంటెక్/ఎంఫార్మా ఎంఆర్క్/ గ్రాడ్యుయేట్ లెవల్ ఫార్మాడి
కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, హైదరాబాద్: ఎంటెక్ ప్లానింగ్), ఎంఆర్క్ (ఇంటీరియర్ డిజైన్/ ఎన్విరాన్మెంటల్ డిజైన్ కన్స్ట్రక్షన్ మేనేజ్ మెంట్ / ఆర్కిటెక్చరల్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మేనేజ్ మెంట్.
జేఎన్ టీయూహెచ్: ఎంటెక్( సివిల్ ఇంజనీరింగ్/
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రానిక్స్
అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్
ఇంజనీరింగ్/ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్/
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ నానో టెక్నాలజీ ఎనర్జీస్టడీస్ సెంటర్ ఫర్
ఎన్విరాన్‌మెంట్ సెంటర్ ఫర్ స్పాషియల్ ఇన్ఫర్మేపన్ టెక్నాలజీ సెంటర్ ఫర్ వాటర్
రిసోర్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్/మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఎంఫార్మసీ.
కాకతీయ యూనివర్సిటీ: ఎంటెక్(స్ట్రక్చరల్ ఆండ్ కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డేటా సైన్స్/పవర్ ఎలక్ట్రానిక్స్/ డిజిటల్ కమ్యూనికేషన్-వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్-కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ క్యాడ్ -డ్యామ్, డిజైన్ ఇంజనీరింగ్, ఎంపార్క్ మొదలైనవి.
ఉస్మానియా యూనివర్సిటీ: ఎంటెక్ సివిల్
ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్
సైన్స్/ బయో మెడికల్ ఇంజనీరింగ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ/ కెమికల్
ఇంజనీరింగ్ కెమికల్ టెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ/ టెక్స్ టైల్ టెక్నాలజీ), ఎంఫార్మసీ.
పాలమూరు యూనివర్సిటీ: ఎంఫార్మసీ(ఫార్మస్యూటికల్
అనాలిసిస్ అండ్ క్వాలిటీ అస్యూరెన్స్/ఫార్మాస్యూటిక్స్/ ఇండస్ట్రియల్
పార్మసీ/ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ/ఫార్మాకాలు.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యునివర్సిటి లేదా ఇన్స్టిట్యూట్ నుండి కనీసం 50 శాతం మార్కులతో
సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్ బీఆర్క్/ బీఫార్మసీ ఉత్తీర్ణులై
ఉండాలి. రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు
ఉంటే చాలు. గేట్ జీప్యాలోఅర్హత సాధించి ఉండాలి.
గమనిక: గేట్/జీప్యాట్ ఎక్సామ్ అర్హత సాదించిన(ర్యాంక్) అభ్యర్థులు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ప్రవేశాలు కల్పిస్తార. తరువాత మిగిలియున్న సీట్లను టిఎస్ పిజిఈ సెట్-2021 ప్రవేశ పరీక్షలో పొందిన ర్యాంక్/ పర్సనల్ స్కోర్ ఆధారంగా వివిద పిజి సీట్లను భర్తీ చేస్తారు.
ఎంపిక విధానం: ప్రవేశ
పరీక్ష (ఆన్లైన్ టెస్ట్ ఆదారంగా)
పరీక్ష తేదీ: జూన్
10 నుండి 22 వరకు
రిజిస్ట్రేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000, ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 12.03.2021 నుండి
ఆన్లైన్ దరఖాస్తులకు
చివరి తేదీ: 07.05.2021
అదికారిక వెబ్ సైట్: https://pgecet.tsche.ac.in/
అదికారిక నోటిఫికేషన్:👇
Comments
Post a Comment