టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ఈనెల 18 & 25 న ఇంటర్వ్యూలు.. SHIVANI Educational Institutions Wanted Teaching, Non-Teaching Staff Walk In Interview Only..
వరంగల్ హనుమకొండ లోని "శివాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్" టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త! చెప్పింది. 📌 రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూ తో ఎంపిక చేయడానికి రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఈనెల 18, 25 న ఇంటర్వ్యూలు జరగనున్నాయి. తెలంగాణ వరంగల్ హనుమకొండ లోని "శివాని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్" విద్యాసంస్థ ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది నియామకానికి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి e-mail ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి మీ రెజ్యూమ్ ఈమెయిల్ చేయండి.. ఖాళీల వివరాలతో, ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. పోస్టుల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పై పోస్టులను అనుబంధంగా ఉన్న అర్హతలు కలిగి ఉండాలి. అనగా; సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ అర్హతతో బీ.ఈడీ/ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి