రాత పరీక్ష లేకుండా! ⚡పవర్ స్టేషన్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. NPCIL ✨New! Vacancies Rectt 2025 Apply

ITI, Diploma, Degree లకు భారీ శుభవార్త! ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఉత్తర ప్రదేశ్ లోని భారత ప్రభుత్వానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ నోటిఫికేషన్ ADVERTISEMENT NO :NAPS/HRM/APPRENTICE /03/2025 జారీ చేసింది. వివిధ విభాగాలలో ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన 18 సంవత్సరాలు నిండిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను 13-08-2025 @ 10:00 AM నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు గడువు 02-09- 2025 @ 16:00 PM . నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు వివరాలను తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :- మొత్తం పోస్టుల సంఖ్య :-70 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ :-50 డిప్లొమా అప్రెంటిస్ :-10 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :-10 విద్యార్హత :- ప్రభ...