వెటర్నరీ యూనివర్సిటీ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్ TSVU Faculty Recruitment for 84 Posts Apply here..
రాజేంద్రనగర్ లోని, తెలంగాణ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆఫ్లైన్ విధానంలో రిజిస్టర్ పోస్ట్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు సెప్టెంబర్ 30, 2023 సాయంత్రం 4:30 వరకు చేరే విధంగా దరఖాస్తులను సమర్పించవచ్చు. సందేహాలను నివృత్తి కోసం 040-24002114 సంప్రదించండి. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 84 . విభాగాల వారీగా పోస్టులు : అసిస్టెంట్ ప్రొఫెసర్ - 56, అసోసియేట్ ప్రొఫెసర్ - 28. విభాగాలు : అనిమల్ జెనెటిక్స్ & బ్రీడింగ్, అనిమల్ న్యూట్రీషియన్, లైవ్ స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్, లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అనాటమీ, వెటర్నరీ & అనిమల్ హస్బెండరీ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్, వెటర్నరీ బయో కెమిస్ట్రీ, వెటర్నరీ గైనకొలజీ & ఆబ్స్ట్రాక్సిటిక్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ ఫారాసీటోలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మసి & టాక్సికాలజీ, వెటర్నరీ పబ్