UPSC OTR Process 2022 | యూపీఎస్సీ ఆన్లైన్ దరఖాస్తుల కోసం వన్ టైం రిజిస్ట్రేషన్ (OTR) ఆన్లైన్ లో పూర్తి చేసుకునే విధానం.
యు పి ఎఫ్ సి లో వన్ టైం రిజిస్ట్రేషన్: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు యూపీఎస్సీ శుభవార్తను తెలియజేసింది. నిరుద్యోగుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) వన్ టైం రిజిస్ట్రేషన్(ఓటిఆర్) తాజా ఉద్యోగాలు.. చివరి తేదీతో.. నోటిఫికేషన్ Pdf :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి . ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి, నేడే చివరి తేదీ :: Apply here . ఈ విధానాన్ని ఏర్పాటు చేసిన పరీక్షలకు దరఖాస్తు చేసే నిరుద్యోగులకు ఓ టి ఆర్ ప్లాట్ ఫామ్ లో వారి యొక్క పూర్తి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నవారు రానున్న కాలంలో ఆన్లైన్ లో ఎన్ని ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి యొక్క పూర్తి డేటా మళ్లీమళ్లీ చేసుకోకుండా అందులో ఉన్న డేటాను తీసుకుంటుంది. ఈవిధంగా నిరుద్యోగులకు సమయాన్ని వృధా చేసుకోకుండా ఉండటానికి అతి తక్కువ సమయంలో ఆన్లైన్ అయ్యే విధంగా ప్రభుత్వ కమిషన్ ఈ పద్ధతిని అమలు చేసింది. సివిల్ సర్వీసెస్ వారిచే నిర్వహింపబడే వాటికి ఎన్నిసార్లు అయినా రాయవచ్చు అని తెలిపింది. మరోసారి ఆన్లైన్ చేసుకునే అభ్యర్థులు వారి యొక్క సందేహాలకు ఈ ఓటిఆర్ చూస్తే సరిపోతుంది. మరి