Staff Nurse Recruitment 2026: స్టాఫ్ నర్స్ & అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల - రాత పరీక్ష ఫీజు లేదు - వివరాలు
నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు ... అటామిక్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన, టాటా మెమోరియల్ సెంటర్ (TMC) భువనేశ్వర్, వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను ఇంటర్వ్యూలు నిర్వహించి భర్తీ చేయడానికి అధికారికంగా ప్రకటన జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత వివరాలు తెలుసుకొని, అర్హత ధ్రువపత్రాల జిరాక్స్ కాఫీలతో నేరుగా ఇంటర్వ్యూ కేంద్రాన్ని సందర్శించండి. ఈనెల 17, 18 తేదీలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరై ఉద్యోగాలను సొంతం చేసుకోండి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. విభాగాలు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ స్టాఫ్ నర్స్ విద్యార్హత : ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ డిప్లొమా/ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫెరీ/ B.Sc నర్సింగ్/కంప్యూటర్ పరిజ్ఞానం లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉం...





























