ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఫీల్డ్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొలువులు విడు - ₹.20-80 వేల వరకు జీతం - అప్లికేషన్ ప్రాసెస్ ఇక్కడ
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో ఖాళీగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన నిరుద్యోగ యువత నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను 24.11.2026 నుండి ప్రారంభమై, దరఖాస్తు గడువు 09.12.2026 నాటికి ముగుస్తుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన అంశాల గురించి కింద pdf లింకులో ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకునే దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 23. విభాగాలు : సీనియర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ఫీల్డ్ ఆపరేషన్ ఇంజనీర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సం...





















































