రాజేంద్రనగర్ లోని పంచాయతీ రాజ్ జాతీయ సంస్థ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ NIRDPR project Coordinator JOBs Notification 2023. Apply here..

హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని గ్రామీణ అభివృద్ధి మరియు పంచాయతీరాజ్ జాతీయ సంస్థ, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకొని దరఖాస్తులు చేయండి. పంచాయతీరాజ్ శాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ లను విడుదల చేస్తూనే యున్నది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ను సందర్శిస్తూ ఉండడం ద్వారా నోటిఫికేషన్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.. లేదా ఎప్పటికప్పుడు తాజా ఉద్యోగ సమాచారాన్ని పొందడానికి దిగువ తెలిపిన సోషల్ మీడియా గ్రూపులలో చేరి తెలుసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01 . పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ (UBA-SEG) . ఒప్పంద కాలం :: ఒక సంవత్సరం. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పీహెచ్డీ సోషల్ సైన్స్ విభాగంలో అర్హత కలిగి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత ను సోషల్ సైన్స్ విభాగంలో 7 సంవత్సరాల అనుభవం గ్రామీణ అభివృద్ధి సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం. హిందీ ఇంగ్లీష్ మధ్యమాలలో