పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ లో ఉద్యోగాలు | ఆంధ్ర, తెలంగాణ గ్రాడ్యుయేట్లు మిస్ అవ్వకండి | NIRDPR Academic Associate Recruitment 2023 | Apply Online here..
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులోని, రాజేంద్రనగర్ కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ (NIRDPR) నుండి మరొక నోటిఫికేషన్, గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్ అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ అభ్యర్థులు మిస్ అవ్వకండి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను 01-09-2023 నాటికి ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఖాళీల విధానం ఎంపిక విధానం మొదలగు వివరాలతో దిగువన..
పోస్టుల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 09.
విభాగాల వారీగా ఖాళీలు:
- అకడమిక్ అసోసియేట్ (CGARD) - 04,
- అకడమిక్ అసోసియేట్ (IT) CWE-L ,- 01,
- అకడమిక్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) - 01,
- రీసెర్చ్ అసోసియేట్ (సోషల్ ఆడిట్) - 01,
- జూనియర్ ఫెలో (సోషల్ ఆడిట్) - 01,
- రీసెర్చ్ అసోసియేట్ (ఎన్విరాన్మెంటల్ సైన్స్ మరియు క్లైమేట్ చేంజ్) (CNRM & CCDM) - 01. మొదలగునవి.
అర్హత ప్రమాణాలు :
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(BE), టెక్నికల్ డిగ్రీ(BTech), M.Sc, MCA, Ph.D అర్హత తో పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 17.08.2023 నాటికి అభ్యర్థుల వయస్సు 35 - 55 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అకాడమిక్ విద్యార్హతల్లో కనబర్చిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిఫ్ట్ చేసి, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.40,000/- నుండి రూ.60,000/-వరకు ప్రతి నెల వేతనం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300/-
- ఎస్సీ/ ఎస్టి/ పిడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : ఇప్పటికే ప్రారంభమైనవి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 01-09-2023 వరకు.
అధికారిక వెబ్సైట్ : http://nirdpr.org.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment