ప్రభుత్వ ఆసుపత్రిలో.. 112 వివిధ ట్రైనీ ప్రోగ్రామ్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానం. టెన్త్ పాస్ వినియోగించుకోండి..
స్టీల్ కంపెనీలో మెడికల్ స్టాప్ పోస్టులు భర్తీ.. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NTPC ), లో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) అనుబంధ సంస్థకు చెందిన మహారత్న కంపెనీ, భారతదేశంలోని ప్రముఖ పేరుగాంచిన సంస్థ రూర్కెలా దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ ను జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు.ఈ నోటిఫికేషన్ Pdf లింక్ ఇక్కడ. చదివి దరఖాస్తులను సమర్పించండి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా పోటీ పడవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సంబంధిత సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 112. విభాగాలు వారిగా పోస్టుల వివరాలు: మెడికల్ అటెండెంట్ ట్రైనింగ్ : 100 హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ట్రైనింగ్ : 07 ఓటి /అనస్థీషియా అసిస్టెంట్ ట్రైనింగ్ : 05 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొంద...































