పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల.. Govt Regular MTS Vacancies Notification Out Online Apply here..
పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ సంస్థలో శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త! CSIR - కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ కు చెందిన అస్సాం లోని నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (NIEST) పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన 05.05.2026 నుండి 04.06.2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఎంపికైన అభ్యర్థులకు రూ.33,375/- నుండి రూ.36,700/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 10. పోస్టుల వారీగా ఖాళీలు : మల్టీ టాస్కింగ్ స్టాప్ - 09, డ్రైవర్ - 01. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇనిస్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి.. పదో తరగతి, ఇంటర్మీడియట్ అర్హత క...



















































