ఇంటర్ అర్హతతో సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ పోస్టులకు ఇంటర్వ్యూ లు KhazanA Jewellery Walk-In-Interview for Sales Executive & Cashiers..
ఇంటర్మీడియట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఖజానా జ్యువెలరీ భారీ శుభవార్త! బంగారు ఆభరణాల తయారీలో, నాణ్యత ప్రత్యేక డిజైన్ కలిగినటువంటి ఖజానా జ్యువెలరీ 1989 లో చెన్నైలోని NSC బోస్ రోడ్ నందు తన మొట్టమొదటి షోరూమ్ ను ఏర్పాటు చేసింది తద్వారా భారతదేశం అంతట షోరూమ్ లను ఏర్పాటు చేసింది. తద్వారా వ్యవస్థీకృత ఆభరణాల రిటైల్ కు ఖజానా జ్యువెలరీ ప్రత్యేకమైనది. హైదరాబాదులోని షోరూమ్ లలో ఈ క్రింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి ఈనెల 17 & 18వ తేదీల్లో ఇంటర్వ్యూలను నిర్వహించడానికి పేపర్ ప్రకటన జారీ చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఎంపికైన వారు సంవత్సరానికి రూ.2,40,000/- తో PF, ESI బెనిఫిట్ లను పొందవచ్చు. ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలతో పోస్టుల వివరాలు మీకోసం ఇక్కడ. ఖజానా జ్యువెలరీ వాకింగ్ ఇంటర్వ్యూ నియామకాలు: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ ఖజానా జ్యువెలరీ పోస్టులు సేల్స్ ఎగ్జిక్యూటివ్ & క్యాషియర్ ఉద్యోగ స్థితి కాంట్రాక్ట్ ఉద్యోగాలు వేతనం/ పే స్కేల్ సంవత్సరానికి రూ.2,40,000/- తో PF, ESI బెనిఫిట్లు పోస్టింగ్ ప్రదేశం హైదరాబాద్ ఖజానా జ్యువెలరీ షోరూం లలో ఇంటర్వ్యూ తేదీ 17 & 18.10.2023 అ