ఐటిఐ, డిప్లొమా, జనరల్ & ఇంజనీరింగ్ డిగ్రీ లకు సువర్ణావకాశం! రాత పరీక్ష లేకుండా! 150 ఉద్యోగాల భర్తీ. వివరాలు

ఐటిఐ, డిప్లోమా, జనరల్/ ఇంజనీరింగ్ డిగ్రీ అభ్యర్థులకు శుభవార్త! ITI Diploma General and Engineering Apprentices Recruitment 2025 Apply Online here.. 📌 భారతీయ అభ్యర్థులు మాత్రమే అర్హులు. భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్, సి.వి. రామన్ నగర్ బెంగళూర్, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advt No. GTRE/HRD/026/2025-26 Dared: 07.04.2025 విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అర్హతల ప్రకారం అప్రెంటిస్ ఖాళీలను తెలుసుకుని, ఆన్లైన్ దరఖాస్తులను https://nats.education.gov.in/ లేదా http://www.apprenticeshipindia.org/ & http://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్లను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం.. మీకోసం దరఖాస్తు డైరెక్టర్ లింకుతో ఇక్కడ. 📌 ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోండి. అప్రెంటిస్ శిక్షణ లను పూర్తిచేసిన వారికి, ర...