12,256 ఉద్యోగాలు భర్తీ: అసిస్టెంట్, ఆడిట్, అకౌంట్స్, ఇన్స్పెక్టర్, ఎస్సై, సెక్షన్ ఆఫీసర్ గ్రూప్ బీ & సీ ఉద్యోగాల నోటిఫికేషన్..
12,256 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తు స్వీకరణ ప్రారంభం..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, న్యూఢిల్లీలోని మినిస్టర్ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్ సిబ్బంది మరియు శిక్షణ విభాగం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 12 వేల ఉద్యోగాలు భర్తీకి SSC (CGL) 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 21.05.2026 నుండి ప్రారంభమైనది, 22.06.2026 దరఖాస్తు చివరి తేదీ.. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
నోటిఫికేషన్ :: SSC CGL 2026.
పోస్టులు :
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పోస్టల్ అసిస్టెంట్, టాక్స్ విభాగాల్లో గ్రూప్ బి & సి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు : 12,256.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
అర్హతలు :
పోస్టులను బట్టి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి : 18 - 32 మధ్య ఉండాలి.
ఎంపికలు :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: రూ.100/-.
- మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు & మాజీ సైనికులకు దరఖాస్తు పేజీ మినహాయించారు.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.05.2026 నుండి,
- దరఖాస్తు గడువు :: 22.06.2026.
- ఆన్లైన్ దరఖాస్తు సవరణ :: 29.06.2026 నుండి 01.07.2026.
అధికారిక వెబ్సైట్ :: https://ssc.gov.in/
- టైర్ 1 పరీక్షలు నిర్వహించి తేదీ :: సెప్టెంబర్, ఆగస్టు 2026.
- టైర్ 2 పరీక్షలు నిర్వహించి తేదీ :: డిసెంబర్ 2026.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.

















Comments
Post a Comment