పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ డిప్లొమా తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. SHRA Notification for 97 Posts Apply here
పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలు కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
- వివిధ విభాగాల్లోని మొత్తం 97 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 09.11.2026 నాటికి దరఖాస్తులు చేయండి.
తిరుపతి శ్రీహరికోట లోని, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ ఈ క్రింది శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను 19.10.2026 నుండి సమర్పించవచ్చు.. వివిధ విభాగాల్లో మొత్తం 97 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుంది. అన్ని రకాల విద్యార్హతలు కలిగిన వారికి ఇక్కడ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాలను మిస్ చేసుకోకండి. ఈ నోటిఫికేషన్ ప్రకారం పూర్తి ముఖ్య సమాచారం; దరఖాస్తులు లింక్, నోటిఫికేషన్ పిడిఎఫ్ & ఇతర ముఖ్య వివరాలు మీకోసమే ఇక్కడ. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఖాళీల వివరాలతో మీ కోసం ఇక్కడ..
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 97.
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:
- మొత్తం 10 విభాగాల్లో 97 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది.
- పూర్తి గా పోస్టుల వివరాలు తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ Pdf చదవండి.
- టెక్నికల్ అసిస్టెంట్ - 14
- సైంటిఫిక్ అసిస్టెంట్ - 03
- లైబ్రరీ అసిస్టెంట్ - 03
- నర్స్ - బి - 03
- టెక్నీషియన్ - బి - 43
- డ్రాప్స్ మాన్ - బి - 01
- ఫైర్ మాన్ - ఏ - 02
- లైట్ వెహికల్ డ్రైవర్ - ఏ ( LVD -A) - 05
- హెవీ వెహికల్ డ్రైవర్ - ఏ ( HVD -A) - 07
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 16
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బీ.ఎస్సీ, ఎం.ఎస్సీ, బీ.ఈ, బీ.టెక్, ఎం.ఈ, ఎం.టెక్ బి.ఎల్.ఎస్.సీ, నర్సింగ్ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
- సంబంధిత నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- పోస్టులను అనుసరించి తేదీ 09.11.2026 నాటికి 18 - 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఒరిజినల్ అర్హత కాపీల పరిశీలన ల ఆధారంగా ఉంటుంది.
రాత పరీక్ష సెంటర్ల వివరాలు:
- దేశవ్యాప్తంగా మొత్తం 23 సిటీలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు; గుంటూరు విశాఖపట్నం తిరుపతి హైదరాబాద్.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి రూ.18,000 - రూ.1,42,400 వరకు ప్రతి నెల అన్ని అలవెన్స్ లతో కలిపి గౌరవ వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750/-.
- పోస్టులను అనుసరించి ప్రాసెసింగ్ ఫీజు అభ్యర్థులందరూ చెల్లించాల్సి ఉంటుంది.
- రాత పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఈ రూపాయలు రి-ఫండ్ చేయబడతాయి.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ-సైనికులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 19.10.2026 ఉదయం 10:00 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 09.11.2026 రాత్రి 11:59 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.shar.gov.in/
అధికారికి నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.





























Comments
Post a Comment