TG TET June Results 2025 తెలంగాణ టెట్ పరీక్ష ఫలితాలు విడుదల. ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేయండి.

TG TET JUNE 2025 ఫలితాలు విడుదల.. తెలంగాణ టీచర్ అర్హత పరీక్ష TG TET June 2025 పరీక్ష ఫలితాలు తాజాగా ఇప్పుడే అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు మొత్తం 16 రోజుల పాటు రెండు సెక్షన్లలో విద్యాశాఖ నిర్వహించింది. ఈ ఫలితాలకు సంబంధించిన ప్రాథమిక మరియు తుది కీ విడుదల చేసి, అభ్యంతరాలను స్వీకరించింది తదుపరి తాజాగా నేడు ఫలితాలను విడుదల చేసింది. పేపర్-1 కు మొత్తం 63,261 మంది అభ్యర్థులు పేపర్-2 కు మొత్తం 1,20,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలను ఈరోజు ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణి విడుదల చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి, లేదా దిగువ తెలిపిన లింక్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here TG TET JUNE 2025 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా?. TG TET JUNE 2025 పరీక్ష ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://tgt...