ప్రభుత్వ విద్యాసంస్థలో టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాల్లో 2,119 పోస్టులు భర్తీ, DSSSB Direct Rectt 2025 Apply here

కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలు టీచర్ మరియు మెడికల్ (గ్రూప్ -బి & సి) విభాగాలలో 2,119 పోస్టులు భర్తీ చేయడానికి, ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ (DSSSB) భారీ శుభవార్త ! చెప్పింది. భారతీయ మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 08-07-2025 మధ్యాహ్నం 12:00 గంటల నుండి దరఖాస్తు ప్రారంభం, 07-08-2025 రాత్రి 11:59 నిమిషాల వరకు దరఖాస్తులను చేసుకోవచ్చు. రాత్రి పరీక్ష ఆధారంగా పైన పేర్కొన్న పోస్టులు భర్తీ చేయడానికి భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీ సబర్డినేట్ సర్వీస్ సెలెక్షన్ బోర్డు నోటిఫికేషన్ లో ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ఒక్క పూర్తి ముఖ్య సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించి తెలుసుకోగలరు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు :- మొత్తం ఖాళీల సంఖ్య :- 2,119 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- మలేరియా ఇన్స్పెక్టర్ - 37, ఆయుర్వేద ఫార్మసిస్ట్ - 8, పిజిటి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ (పురుషులు) - 4, పిజిటి ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ (మహిళలు) - 3, పిజిట...