పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు: SSB GD Constable 272 Permanent Positions Recruitment Apply here..
పదో తరగతితో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా భల్ (SSB) 272 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (షార్ట్ నోటీస్) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అక్టోబర్ 21, 2023 నుండి నవంబర్ 22, 2023 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.. ధ్రువపత్రాల పరిశీలన/ స్పోర్ట్స్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. SSB GD కానిస్టేబుల్ (స్పోర్ట్స్ కోట) నోటిఫికేషన్ ముఖ్యాంశాలు: రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ సహస్ర సీమా భాల్ (SSB) పోస్ట్ పేరు కానిస్టేబుల్ GD (స్పోర్ట్స్ కోట) మొత్తం పోస్టులు 272 వేతనం/ పే స్కేల్ (లెవెల్-3 పే-మ్యాట్రిక్స్) రూ.21,700 - 69,100/- పోస్టింగ్ ప్రదేశం భారతదేశం అంతటా దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 20, 2023 అధికారిక వెబ్సైట్ https://ssb.gov.in/ పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 272 . పోస్ట్ పేరు :: కా