SSB 399 permanent Vacancies with 10th pass | 10వ తరగతి అర్హతతో 399 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ | తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.
పదవతరగతి తో ప్రభుత్వ ఉద్యోగం లో స్థిరపడాలనుకునే యువతకు శుభవార్త! సశాస్త్ర సీమా బల్ (SSB) 399 ప్రభుత్వ పర్మినెంటు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సశాస్త్ర సీమా బల్ (SSB) కేవలం 10వ తరగతి అర్హతతో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నోటిఫికేషన్ను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న రక్షణ బలగాల్లో పని చేసేందుకు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను 2022 అక్టోబర్ 15వ తేదీ వరకు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్య పూర్తి సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, జీతభత్యాల వివరాలు. మొదలగు పూర్తి సమాచారం మీకోసం..
50 వేల జీతం తో హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన | రాత పరీక్ష లేదు..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 399.
పోస్ట్ పేరు :: కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, స్పోర్ట్స్ కోటా - 2022 క్రింద..
విద్యార్హత:
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి/ మెట్రిక్యులేషన్/ తత్సమాన విద్యార్హత కలిగి స్పోర్ట్ విభాగంలో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
833 ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
వయోపరిమితి:
దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఇంటర్ తో 540 ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల..
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులకు ఆన్లైన్ దరఖాస్తు ఫీజు మినహాయించారు.
మిగిలిన వారికి రూ.100/-.
ఎంపిక విధానం:
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఈవెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
ఇంటర్, డిగ్రీ తో స్టాఫ్ నర్స్, ఆరోగ్య కార్యకర్త ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. పూర్తి వివరాలు..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ పే లెవెల్-3 ప్రకారం రూ.21,700/- నుండి రూ.69,100/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.







అధికారిక వెబ్సైట్ :: https://ssb.gov.in/
అధికారిక నోటిఫికేషన్1 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక నోటిఫికేషన్2 :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 15.09.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 15.10.2022.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment