గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్. పోస్టులు ఇవే.. SSCTU Opening Guest Faculty Positions Apply Online here..
నిరుద్యోగులకు శుభవార్త! గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఈ-మెయిల్ దరఖాస్తులు ఆహ్వానం. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పోస్టుల వివరాలు ఇక్కడ తెలుసుకుని క్రింద తెలుపబడిన ఈ-మెయిల్ అడ్రస్ కు మీ రెజ్యూమ్ ఇతర అర్హత ధ్రువపత్రాల కాపీలు ఓకే పిడిఎఫ్ లో ఉండేలా సెండ్ చేయండి. తెలంగాణ ములుగు జిల్లాలోని సమ్మక్క సారక్క సెంట్రల్ గిరిజన యూనివర్సిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్తగా స్థాపించబడిన ఈ యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు కోసం దరఖాస్తుల స్వీకరిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని ( Genuine ). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆ