KNR District Back Log Vacancies Notification 2026 - Apply 25 Posts here బ్యాక్ లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27
దివ్యాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగ ప్రకటన 2026-27 విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) విభాగంలో 25 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ రకముల దివ్యాంగుల కోసం కేటాయించబడిన వివిధ శాఖలలోని దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ 20/11/2026 విడుదల. తెలంగాణ ప్రభుత్వం, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ కరీంనగర్ జిల్లా , విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగుల) విభాగంలో ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి అర్హులైన కరీంనగర్ జిల్లాలోని (అన్ని మండలాల) అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది . ఆసక్తి కలిగిన అభ్యర్థులు 21 .11.2026 నుండి 05 .12.2026 @ 05:00PM వరకు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 25. గ్రూప్ -IV విభాగంలో ఈ క్రింద తెలుపబడినట్లు ఖాళీలు ఉన్నాయి: ✅ విభాగాల వారీగా ఖాళీలు : జూనియర్ అసిస్టెంట్ లైబ్రేరియన్ ...

















