బంపర్ ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా, ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం ఇక్కడ.. Walk In Interview for JOB on 18 12 2024 Don't miss..

ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా .. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోండి. నిరుద్యోగులకు శుభవార్త! ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, ముత్తూట్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ 40 ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు తరలిరండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు (కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, ఇల్లందు) బ్రాంచ్ ల నందు పనిచేయుటకు గాను ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి, 40 పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ మండల ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీస్ (ఎంపీడీవో) రామాలయం గుడి ఎదురుగా బస్ క్యాంప్ కొత్తగూడెం వేదికగా, ఉపాధి కల్పనా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 18 న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహించి, రిలేషన్షిప్ ఆఫీసర్ బ్రాంచ్ క్రెడిట్ మేనేజర్ బ్...