స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్, ₹.53,000 జీతం, A TG అప్లై చేయండి.
స్టాఫ్ నర్స్ & డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల : సంబంధిత విభాగంలో అనుభవం కలిగిన వారికి శుభవార్త! భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ & స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి ఒక సంవత్సరం ప్రాతిపదికన కాంట్రాక్ట్ విధానంలో నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ (ADVERTISEMENT NO.IITH/CS/56, తేదీ: 27.08.2026) న జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను ఆన్లైన్లో 17.09.2026 నాటికి సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 05. పోస్టుల వారీగా ఖాళీలు : డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 02, స్టాఫ్ నర్స్ - 03. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు, యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, ఇంటర్మీడియట్ అర్హతతో జనరల్ నర్సింగ్ మరియు మిడ్ వైఫరీ/ B.Sc నర్సింగ్/ MBBS అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం...

















