డిగ్రీతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి. GSL Opening MT Posts for Various Discipline Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! ఇంజనీరింగ్ డిగ్రీ అర్హతతో వివిధ విభాగాల్లో మేనేజ్మెంట్ ట్రైనీ శాశ్వత పోస్టుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ భారీ శుభవార్త చెప్పింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల కోసం అధికారికంగా ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ, రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్నట్లు తెలుపుతూ, నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఫిబ్రవరి 2, 2024 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం; విద్యార్హత, ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, ముఖ్య తేదీలు.. మొదలగునవి మీకోసమే ఇక్కడ.. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 38 . విభాగాల వారీగా ఖాళీలు : మేనేజ్మెంట్ ట్రైనీ (మెకానికల్) - 12, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రికల్) - 07, మేనేజ్మెంట్ ట్రైనీ (ఎలక్ట్రానిక్స్) - 03, మేనేజ్మెంట్ ట్రైనీ (నావెల్ ఆర్కిటెక్చర్) - 10, మేనేజ్మెంట్ ట్రైనీ (హ్యూమన్ రిసోర్స్) - 03, మేనేజ్మెంట్ ట్రైనీ (ఫైనాన్స్) -