సైనిక్ స్కూల్ లో రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు విడుదల, రూ.44,900/- జీతం, వివరాలు..
ఆంధ్రప్రదేశ్ లోని సైనిక పాఠశాలల నుండి నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక స్కూల్ కోరుకొండ, విజయనగరం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్. రెగ్యులర్ విధానంలో TGT Mathematics పోస్టులు భర్తీ చేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. ప్రకటన Employment News నందు జారీ అయిన తేదీ నుండి 21 రోజుల లోగా ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించవచ్చు. దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 08.10.2026 . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ లో కొలువుల జాతర ☝ పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 01. పోస్ట్ పేరు : TGT-Mathematics on Regular Basis . 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల Pdf: డౌన్లోడ్ చేయండి .. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్, B.Ed అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : 08.10.2026 ...



















