7th 10th పాస్ సర్టిఫికెట్ ఉందా? ఇవిగో సొంత జిల్లా కోర్టులో ఉద్యోగ అవకాశాలు.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు.
జిల్లా కోర్టు అసిస్టెంట్, అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. 7th, 10వ తరగతి అర్హతతో జిల్లా కోర్టులో ఉద్యోగాలు భర్తీకి ప్రకటన. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తులను సంబంధిత విద్యార్హత దృవపత్రాల తో జత చేసి నేరుగా జిల్లా కోర్టు వారికి 16.02.2026 సాయంత్రం 5:00 గంటల వరకు లేదా అంతకంటే ముందు అందించాలి. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ మరియు స్టేషన్ కోర్ట్ తూర్పుగోదావరి జిల్లా నందు ఖాళీగా ఉన్న కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 06 విభాగాల వివరాలు : కోర్ట్ అసిస్టెంట్ - 04, కోర్ట్ అటెండెంట్ - 02. ఈ ఖాళీలు తూర్పుగోదావరి స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, రాజమహేంద్రవరం జిల్లాలో ఉన్నాయి.. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో పోస్టులను అనుసరించి 7వ తరగతి/10వ తరగతి/బ్యాచిలర్ డిగ్రీ లో అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : 31.01.2026 నాట...











































%20Posts%20here.jpg)

