ప్రభుత్వ నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. 108 వివిద పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.
 
ఉద్యోగ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు మినరల్స్ ఎక్సప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ భారీ శుభవార్త ! భారత ప్రభుత్వ సంస్థ అయినటువంటి మినరల్స్ ఎక్స్ ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగం కోసం  05-07-2025  వరకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చు నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఆన్లైన్ దరఖాస్తు డైరెక్టర్ లింక్ మీకోసం ఇక్కడ.  Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు :  మొత్తం పోస్టుల సంఖ్య :-108 విభాగాల వారీగా ఖాళీల వివరాలు :- అకౌంటెంట్  హిందీ ట్రాన్స్లేటర్  టెక్నీషియన్ (సర్వే అండ్ డ్రాఫ్ట్ మెన్)  టెక్నీషియన్ (శాంపిలింగ్) టెక్నీషియన్ (ల్యాబొ రేటరీ) అసిస్టెంట్ (మెటీరియల్స్)  అసిస్టెంట్ (అకౌంటెంట్)  సైనోగ్రాఫర్ (ఇంగ్లీష్)  అసిస్టెంట్ (హిందీ)  ఎలక్ట్రీషి...
 
























%20Posts%20here.jpg)


 
 
 
 
 
 
 
 
